Natu Vaidyamu

By Dr B A Venkata Swami (Author)
Rs.510
Rs.510

Natu Vaidyamu
INR
GOLLAPD281
In Stock
510.0
Rs.510


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            మనకు పూర్వకాలము నుండియు ఆయుర్వేద వైద్యమంటూ ఒక విధానము, తక్కువ ఖర్చులతో రోగాలు నయం చేసే పద్ధతులు మన మహర్షులు, వైద్య పండితులు మనకందించి ఉన్నారు. కానీ అట్టి ఆయుర్వేద వైద్య విధానాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండియు అనగాదొక్కి, ఈ ఇంగ్లీషు వైద్యపద్ధతులు, ప్రజలపై బలవంతంగా రుద్దుతూ, ఇంగ్లీషు వైద్యమే గొప్పదని ప్రచారం చేస్తూ, ఆయుర్వేదం అంటేనే అది ఒక విధమైన నాటువైద్యమని, మోటు వైద్యమని అంటూ హేళన చేస్తూ, పవిత్రమైన ఆయుర్వేద విధానాన్ని అణచి వేస్తున్నారు.

             ప్రతి తెలుగువారు, ఈ గ్రంథమును కొని, చదివి, ఇందలి అమూల్యమైన వైద్య విధానాన్ని తెలుసుకొని, ఆ విధంగా మీరు మీ గృహంలోని అందరికిని, ఉపయోగపడే ఈ వైద్యము యొక్క విశేషాలు ఉపయోగించుకుని, సులభమైన ఈ వైద్య విధానాన్ని అవలంభిస్తారని ఆశిస్తూ...

                                 - డా బి ఏ వెంకటస్వామి

            మనకు పూర్వకాలము నుండియు ఆయుర్వేద వైద్యమంటూ ఒక విధానము, తక్కువ ఖర్చులతో రోగాలు నయం చేసే పద్ధతులు మన మహర్షులు, వైద్య పండితులు మనకందించి ఉన్నారు. కానీ అట్టి ఆయుర్వేద వైద్య విధానాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండియు అనగాదొక్కి, ఈ ఇంగ్లీషు వైద్యపద్ధతులు, ప్రజలపై బలవంతంగా రుద్దుతూ, ఇంగ్లీషు వైద్యమే గొప్పదని ప్రచారం చేస్తూ, ఆయుర్వేదం అంటేనే అది ఒక విధమైన నాటువైద్యమని, మోటు వైద్యమని అంటూ హేళన చేస్తూ, పవిత్రమైన ఆయుర్వేద విధానాన్ని అణచి వేస్తున్నారు.              ప్రతి తెలుగువారు, ఈ గ్రంథమును కొని, చదివి, ఇందలి అమూల్యమైన వైద్య విధానాన్ని తెలుసుకొని, ఆ విధంగా మీరు మీ గృహంలోని అందరికిని, ఉపయోగపడే ఈ వైద్యము యొక్క విశేషాలు ఉపయోగించుకుని, సులభమైన ఈ వైద్య విధానాన్ని అవలంభిస్తారని ఆశిస్తూ...                                  - డా బి ఏ వెంకటస్వామి

Features

  • : Natu Vaidyamu
  • : Dr B A Venkata Swami
  • : Gollapudi Publishers
  • : GOLLAPD281
  • : Hardbound
  • : 2017
  • : 625
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Natu Vaidyamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam