Samuel Beckett Alochanalu

By Sowbhagya (Author)
Rs.250
Rs.250

Samuel Beckett Alochanalu
INR
MANIMN5282
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శామ్యూల్ బెకెట్ అలోచనలు

మనందరం పిచ్చివాళ్లుగా పుట్టాం కొంతమంది చివరిదాకా పిచ్చి వాళ్లు గానే
ఉండిపోతారు

***

మొదట నాట్యం చేయి

తరువాత ఆలోచించు

అది ప్రకృతి నియమం

***

ఇదంతా పాత సంగతి అంతకుమించి మరేం కాదు ఎప్పుడు ప్రయత్నించకుంటే ఎప్పుడు వైఫల్యం ఉండదు పరవాలేదు ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ వైఫల్యం చెందు ఈసారి మరింత మెరుగైన వైఫల్యాన్ని అందుకో 

***

నువ్వు భూమి పైన ఉన్నావు దానికి ఎట్లాంటి చికిత్స అందుబాటులో లేదు.

***

ప్రపంచానికి సంబంధించిన కన్నీళ్లు కావలసినన్ని నిరంతరం ప్రవహిస్తున్నాయి ఒకరు ఏడవడం ఆరంభించినప్పుడు ఎక్కడో ఇంకొకరు ఏడవడం ఆపుతున్నారు నవ్వడానికి సంబంధించి కూడా ఇదే వర్తిస్తుంది
శామ్యూల్ బెకెట్ అలోచనలు మనందరం పిచ్చివాళ్లుగా పుట్టాం కొంతమంది చివరిదాకా పిచ్చి వాళ్లు గానే ఉండిపోతారు*** మొదట నాట్యం చేయి తరువాత ఆలోచించు అది ప్రకృతి నియమం *** ఇదంతా పాత సంగతి అంతకుమించి మరేం కాదు ఎప్పుడు ప్రయత్నించకుంటే ఎప్పుడు వైఫల్యం ఉండదు పరవాలేదు ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ వైఫల్యం చెందు ఈసారి మరింత మెరుగైన వైఫల్యాన్ని అందుకో ***నువ్వు భూమి పైన ఉన్నావు దానికి ఎట్లాంటి చికిత్స అందుబాటులో లేదు. *** ప్రపంచానికి సంబంధించిన కన్నీళ్లు కావలసినన్ని నిరంతరం ప్రవహిస్తున్నాయి ఒకరు ఏడవడం ఆరంభించినప్పుడు ఎక్కడో ఇంకొకరు ఏడవడం ఆపుతున్నారు నవ్వడానికి సంబంధించి కూడా ఇదే వర్తిస్తుంది

Features

  • : Samuel Beckett Alochanalu
  • : Sowbhagya
  • : Sowbhagya
  • : MANIMN5282
  • : paparback
  • : 2024
  • : 205
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samuel Beckett Alochanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam