Sadharana Sex Samasyalu- Parishkaralu

By Boodaraju Shyamsundar (Author)
Rs.30
Rs.30

Sadharana Sex Samasyalu- Parishkaralu
INR
ETCBKT0282
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             జీవితంలో సెక్స్ ఒక భాగం. అంతేగాని సెక్స్ మాత్రమే జీవితం కాదు. మనం గమనిస్తూనే ఉంటాము. యౌవనదశ ఆరంభంకాగానే యువతీ, యువకుల్లో సెక్స్ సంచలనాలు ప్రారంభమవుతాయి. తమ సమస్యలను వారు ఇతరులతో చెప్పుకోలేరు. శారీరకంగా వచ్చే మార్పులుగాని, మానసికంగా తొంగిచూసే కదలికలు, ప్రకంపనాలు గాని వారు ఇతరులతో చర్చించేందుకు సిగ్గు పడతారు. స్నేహితులతోనో, పెద్దలతోనో చెప్పుకోలేక సతమతమవుతున్న యువజనం వైద్యుల్ని సంప్రదించడానికి అసలు ఆస్కారమే లేదు.

       వారికి అంత గుండె నిబ్బరముందడు. అందువల్ల సమస్యలతో మానసికంగా కృంగిపోవడం, డిప్రెషన్ కు గురికావడం, లేదా విశృంఖలంగా ప్రవర్తించడానికి బాటలు వేసుకోవడం ఇలా వారిలో పర్ వర్షన్ పెరిగి పోతుంటుంది. గృహిణుల విషయంలోనూ ఇదే తంతు. దీనికంతటికీ కారణం "సెక్స్ ఎడ్యుకేషన్" సరైన సమయంలో, సరైన మోతాదులో వారికీ అందకపోవడమే. ఏవో కొన్ని సెక్స్ పుస్తకాలు చదవడం, లేదా క్వాక్ డాక్టర్లు భయపెట్టి డబ్బు కాజేయడానికి చెప్పే అవాకులు, చెవాకులు యువతను మరింతగా దిగజార్చుతాయి. జీవితంలో నిస్పృహ, నిరాసక్తి యువత భవిష్యత్ ను పాడుచేస్తుంది. ఈ ప్రమాదం నుండి యువతకు రక్షణ, ఓదార్పు కల్పించడమే ఈ గ్రంథ రచనా థ్యేయం.

             జీవితంలో సెక్స్ ఒక భాగం. అంతేగాని సెక్స్ మాత్రమే జీవితం కాదు. మనం గమనిస్తూనే ఉంటాము. యౌవనదశ ఆరంభంకాగానే యువతీ, యువకుల్లో సెక్స్ సంచలనాలు ప్రారంభమవుతాయి. తమ సమస్యలను వారు ఇతరులతో చెప్పుకోలేరు. శారీరకంగా వచ్చే మార్పులుగాని, మానసికంగా తొంగిచూసే కదలికలు, ప్రకంపనాలు గాని వారు ఇతరులతో చర్చించేందుకు సిగ్గు పడతారు. స్నేహితులతోనో, పెద్దలతోనో చెప్పుకోలేక సతమతమవుతున్న యువజనం వైద్యుల్ని సంప్రదించడానికి అసలు ఆస్కారమే లేదు.        వారికి అంత గుండె నిబ్బరముందడు. అందువల్ల సమస్యలతో మానసికంగా కృంగిపోవడం, డిప్రెషన్ కు గురికావడం, లేదా విశృంఖలంగా ప్రవర్తించడానికి బాటలు వేసుకోవడం ఇలా వారిలో పర్ వర్షన్ పెరిగి పోతుంటుంది. గృహిణుల విషయంలోనూ ఇదే తంతు. దీనికంతటికీ కారణం "సెక్స్ ఎడ్యుకేషన్" సరైన సమయంలో, సరైన మోతాదులో వారికీ అందకపోవడమే. ఏవో కొన్ని సెక్స్ పుస్తకాలు చదవడం, లేదా క్వాక్ డాక్టర్లు భయపెట్టి డబ్బు కాజేయడానికి చెప్పే అవాకులు, చెవాకులు యువతను మరింతగా దిగజార్చుతాయి. జీవితంలో నిస్పృహ, నిరాసక్తి యువత భవిష్యత్ ను పాడుచేస్తుంది. ఈ ప్రమాదం నుండి యువతకు రక్షణ, ఓదార్పు కల్పించడమే ఈ గ్రంథ రచనా థ్యేయం.

Features

  • : Sadharana Sex Samasyalu- Parishkaralu
  • : Boodaraju Shyamsundar
  • : Bharani Publications
  • : ETCBKT0282
  • : Paperback
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sadharana Sex Samasyalu- Parishkaralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam