Molla Ramayanam

By Aathukuri Molla (Author)
Rs.400
Rs.400

Molla Ramayanam
INR
MANIMN5076
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Molla Ramayanam Rs.250 In Stock
Molla Ramayanamu Rs.90 In Stock
Check for shipping and cod pincode

Description

శ్రీ (మొల్ల) రామాయణము

పీఠిక

(కథా ప్రారంభము - అయోధ్యా పుర వైభవము - దశరథుని ధర్మ పాలనము దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట - సురల మొఱ లాలించి శ్రీమహావిష్ణు వభయ మొసఁగుట - అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట - కౌసల్యా కైకేయీ సుమిత్రల దౌహృద లక్షణములు - శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము - యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు - కౌశికుని యాజ్ఞపై రాముఁడు తాటకను గూల్చుట - రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట శ్రీరాముని పాదధూళి సోక నహల్యయైన శిల - స్వయంవరము - శివధనువు నెక్కుపెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన - రాజకుమారులు శివ చాపమును గదల్ప నోడుట - ముని యానతి శ్రీరామునిచే శివ ధనుర్భంగము - సీతారాముల కల్యాణవైభవము - దశరథరాముని గని పరశురాముని యధిక్షేపము - శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁ గూడ విష్ణుతేజము నందికొనుట - ఆశ్వాసాంత పద్యగద్యములు)

 

శ్రీ మహిమాభిరాముఁడు వ

          సిష్ఠ మహాముని పూజితుండు సు

త్రామవధూకళాభరణ

          రక్షకుఁ డాశ్రితపోషకుండు దూ

ర్వామలసన్నిభాంగుఁడు మ

          హాగుణశాలి దయాపరుండు శ్రీ

రాముఁడు ప్రోచు భక్తతతి

          రంజిలునట్లుగ నెల్లకాలమున్.

అర్థాలు: శ్రీమహిమ+అభిరాముడు = మహిమావంతుడైన రాముడు; వసిష్ఠ మహాముని పూజితుండు; సుత్రామ = ఇంద్రుని; వధూ = భార్య అయిన శచీదేవి; కళ + ఆభరణ............

శ్రీ (మొల్ల) రామాయణముపీఠిక (కథా ప్రారంభము - అయోధ్యా పుర వైభవము - దశరథుని ధర్మ పాలనము దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట - సురల మొఱ లాలించి శ్రీమహావిష్ణు వభయ మొసఁగుట - అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట - కౌసల్యా కైకేయీ సుమిత్రల దౌహృద లక్షణములు - శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము - యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు - కౌశికుని యాజ్ఞపై రాముఁడు తాటకను గూల్చుట - రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట శ్రీరాముని పాదధూళి సోక నహల్యయైన శిల - స్వయంవరము - శివధనువు నెక్కుపెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన - రాజకుమారులు శివ చాపమును గదల్ప నోడుట - ముని యానతి శ్రీరామునిచే శివ ధనుర్భంగము - సీతారాముల కల్యాణవైభవము - దశరథరాముని గని పరశురాముని యధిక్షేపము - శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁ గూడ విష్ణుతేజము నందికొనుట - ఆశ్వాసాంత పద్యగద్యములు)   శ్రీ మహిమాభిరాముఁడు వ           సిష్ఠ మహాముని పూజితుండు సుత్రామవధూకళాభరణ           రక్షకుఁ డాశ్రితపోషకుండు దూర్వామలసన్నిభాంగుఁడు మ           హాగుణశాలి దయాపరుండు శ్రీ రాముఁడు ప్రోచు భక్తతతి           రంజిలునట్లుగ నెల్లకాలమున్. అర్థాలు: శ్రీమహిమ+అభిరాముడు = మహిమావంతుడైన రాముడు; వసిష్ఠ మహాముని పూజితుండు; సుత్రామ = ఇంద్రుని; వధూ = భార్య అయిన శచీదేవి; కళ + ఆభరణ............

Features

  • : Molla Ramayanam
  • : Aathukuri Molla
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN5076
  • : paparback
  • : Jan, 2024
  • : 568
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Molla Ramayanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam