Chilipi Navula Khajana

By Guttula Srinivasarao (Author)
Rs.70
Rs.56
20%
Rs.14 (20%)

Chilipi Navula Khajana
INR
NVRTNA0146
In Stock
56.0
Rs.56


In Stock
Ships in 5 - 15 Days
Rs.70
Check for shipping and cod pincode

Description

            ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నా హాస్యరచనలకు భిన్నంగా చేసిన ఓ సరికొత్త ప్రయోగం. నవరసాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రెండు ప్రధానమైన రసాలు హాస్యం, శృంగారాలను జతచేసి రూపొందించడం జరిగింది.

            ఈ పుస్తకంలో హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చి శృంగారాన్ని జతచేసి జోక్స్ కార్టూన్లు రాయడం జరిగింది. శృంగారం మితిమీరకుండా ఆద్యంతం మీకు వినోదాన్ని అందించడానికి చేసిన ప్రయత్నమిది.

         ఈ పుస్తకం కాబోయే భార్యభర్తలు, స్నేహితులు, యుక్తవయసు వాళ్ళు కొని ఉంటే మీ వృద్ధాప్యం వరకూ కూడా దీన్ని దాచి ఉంచండి. ఎందుకంటే ఇలాంటి పుస్తకం ఓసారి చేజారితే మీ జీవితంలో మీకు మళ్ళి దొరక్క పోవచ్చు. మీ మనస్సు, మీ భాగస్వామి మనసు ఎప్పుడు చికాగ్గా ఉన్నా ఒక్కసారి ఈ పుస్తకం తెరవండి. హాయిగా నవ్వుకోండి.

- గుత్తుల శ్రీనివాసరావు 

 

            ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం నా హాస్యరచనలకు భిన్నంగా చేసిన ఓ సరికొత్త ప్రయోగం. నవరసాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రెండు ప్రధానమైన రసాలు హాస్యం, శృంగారాలను జతచేసి రూపొందించడం జరిగింది.             ఈ పుస్తకంలో హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చి శృంగారాన్ని జతచేసి జోక్స్ కార్టూన్లు రాయడం జరిగింది. శృంగారం మితిమీరకుండా ఆద్యంతం మీకు వినోదాన్ని అందించడానికి చేసిన ప్రయత్నమిది.          ఈ పుస్తకం కాబోయే భార్యభర్తలు, స్నేహితులు, యుక్తవయసు వాళ్ళు కొని ఉంటే మీ వృద్ధాప్యం వరకూ కూడా దీన్ని దాచి ఉంచండి. ఎందుకంటే ఇలాంటి పుస్తకం ఓసారి చేజారితే మీ జీవితంలో మీకు మళ్ళి దొరక్క పోవచ్చు. మీ మనస్సు, మీ భాగస్వామి మనసు ఎప్పుడు చికాగ్గా ఉన్నా ఒక్కసారి ఈ పుస్తకం తెరవండి. హాయిగా నవ్వుకోండి. - గుత్తుల శ్రీనివాసరావు   

Features

  • : Chilipi Navula Khajana
  • : Guttula Srinivasarao
  • : Navaratna Book House
  • : NVRTNA0146
  • : Paperback
  • : September 2013
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chilipi Navula Khajana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam