Jivitam Chinnadi

By Govindaraju Sithadevi (Author)
Rs.50
Rs.50

Jivitam Chinnadi
INR
EMESCO0891
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            జీవితం చిన్నది - పెను తుఫానులకు, ఆటుపోటులకు తట్టుకొని సముద్రములో ముందుకుపోయే నావలాగ జీవితాన్ని కూడా చక్కని మార్గంలో సాగిపోయేలా చేసుకోగల్గినవారే ధన్యులు.

             అలాంటి కోవకు చెందుతారు ఆనంద్, కేశవమూర్తి. రామలక్ష్మణు ల్లాంటి వారిరువురు సొంత అన్నదమ్ములు కాకపోయినా విధివశాత్తు సోదరులుగా చేరువవుతారు. కేశవమూర్తి భార్య జానకికి, పినతండ్రి కూతురు, గీత ఆనంద్ జీవితంలో భాగస్వామిని కావలెనని ఆకాంక్షిస్తుంది. గీత అందాల భరణి, చదువుకున్నది. ఆనంద్ కూడా విద్యావంతుడు, అందగాడు. గీతకు ఆనంద్ పట్ల ఆరధాన వున్న, అతడు చేసే కొన్ని పనులు ఆమెకు గిట్టవు. ఆనంద్ యివేమి లెక్కచేయడు.

           అలంటి వారిద్దరి మధ్య పొత్తు కుదురుతుందా? గీత ప్రేమ ఫలిస్తుందా? తన అన్న కేశవమూర్తి చుసిన వేరే సంబంధం కాదని ఆనంద్ గీతను పెళ్లి చేసుకుంటాడా? ఈ ప్రశ్నలకు జవాబుగా రచింపబడిన నవలే ఈ "ఈ జీవితం చిన్నది".

- గోవిందరాజు సీతాదేవి 

            జీవితం చిన్నది - పెను తుఫానులకు, ఆటుపోటులకు తట్టుకొని సముద్రములో ముందుకుపోయే నావలాగ జీవితాన్ని కూడా చక్కని మార్గంలో సాగిపోయేలా చేసుకోగల్గినవారే ధన్యులు.              అలాంటి కోవకు చెందుతారు ఆనంద్, కేశవమూర్తి. రామలక్ష్మణు ల్లాంటి వారిరువురు సొంత అన్నదమ్ములు కాకపోయినా విధివశాత్తు సోదరులుగా చేరువవుతారు. కేశవమూర్తి భార్య జానకికి, పినతండ్రి కూతురు, గీత ఆనంద్ జీవితంలో భాగస్వామిని కావలెనని ఆకాంక్షిస్తుంది. గీత అందాల భరణి, చదువుకున్నది. ఆనంద్ కూడా విద్యావంతుడు, అందగాడు. గీతకు ఆనంద్ పట్ల ఆరధాన వున్న, అతడు చేసే కొన్ని పనులు ఆమెకు గిట్టవు. ఆనంద్ యివేమి లెక్కచేయడు.            అలంటి వారిద్దరి మధ్య పొత్తు కుదురుతుందా? గీత ప్రేమ ఫలిస్తుందా? తన అన్న కేశవమూర్తి చుసిన వేరే సంబంధం కాదని ఆనంద్ గీతను పెళ్లి చేసుకుంటాడా? ఈ ప్రశ్నలకు జవాబుగా రచింపబడిన నవలే ఈ "ఈ జీవితం చిన్నది". - గోవిందరాజు సీతాదేవి 

Features

  • : Jivitam Chinnadi
  • : Govindaraju Sithadevi
  • : Sahithi
  • : EMESCO0891
  • : Paperback
  • : November 2013
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jivitam Chinnadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam