Chedirina Swapnaalu

By Ampasayya Naveen (Author)
Rs.250
Rs.250

Chedirina Swapnaalu
INR
PRATYUSHA2
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

   యాభైయేళ్ళ తెలుగువాళ్ళ సాంఘిక జీవితాల్ని చిత్రిస్తూ అంపశయ్య నవీన్ చిత్రించిన అంపశయ్య నవీన్ రచించిన నవలా త్రయంలో ఈ "చెదిరిన స్వప్నాలు" రెండవది. 1950 లలో నేను కన్నా కలలన్ని అరవైల నాటికీ చెదిరిపోయాయి యాభైలలో త్వరలోనే ఈ దేశంలోని దారిద్ర్యం, మూడనమ్మకాలూ, అవిద్య, అజ్ఞానం, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్త్వం, ఆర్థిక అసమానతలు లాంటివి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు సమసిపోతాయనుకున్నాను. మనిషి మనిషిని దోచుకునే ఈ ఆర్థిక వ్యవస్థ స్థానంలో సమసమాజం స్థాపించబడుతున్నదని అనుకున్నాను. కానీ అరవైలా చివరి నాటికీ ఉత్పన్నమైన పరిస్థితుల్ని చూస్తుంటే నా స్వప్నాలన్నీ చేదిరిపోయాయనిపించింది. అంటాడు ఈ నవలలోని ప్రధాన పాత్ర రాజు.

ఓ కింది మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాజు ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కొని బాగా చదువుకోవాలన్న తన కోరికను తీర్చుకుని ఒక రచయితగా తన జీవితాన్ని మలుచుకోవాలనుకుంటాడు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం అతడు చేసిన నిరంతర పోరాటమే ఈ నవల.

                                                                                             -ప్రకాశకులు.

   యాభైయేళ్ళ తెలుగువాళ్ళ సాంఘిక జీవితాల్ని చిత్రిస్తూ అంపశయ్య నవీన్ చిత్రించిన అంపశయ్య నవీన్ రచించిన నవలా త్రయంలో ఈ "చెదిరిన స్వప్నాలు" రెండవది. 1950 లలో నేను కన్నా కలలన్ని అరవైల నాటికీ చెదిరిపోయాయి యాభైలలో త్వరలోనే ఈ దేశంలోని దారిద్ర్యం, మూడనమ్మకాలూ, అవిద్య, అజ్ఞానం, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్త్వం, ఆర్థిక అసమానతలు లాంటివి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు సమసిపోతాయనుకున్నాను. మనిషి మనిషిని దోచుకునే ఈ ఆర్థిక వ్యవస్థ స్థానంలో సమసమాజం స్థాపించబడుతున్నదని అనుకున్నాను. కానీ అరవైలా చివరి నాటికీ ఉత్పన్నమైన పరిస్థితుల్ని చూస్తుంటే నా స్వప్నాలన్నీ చేదిరిపోయాయనిపించింది. అంటాడు ఈ నవలలోని ప్రధాన పాత్ర రాజు. ఓ కింది మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాజు ఎన్నో అవాంతరాల్ని ఎదుర్కొని బాగా చదువుకోవాలన్న తన కోరికను తీర్చుకుని ఒక రచయితగా తన జీవితాన్ని మలుచుకోవాలనుకుంటాడు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం అతడు చేసిన నిరంతర పోరాటమే ఈ నవల.                                                                                              -ప్రకాశకులు.

Features

  • : Chedirina Swapnaalu
  • : Ampasayya Naveen
  • : Pratyusha Publishers
  • : PRATYUSHA2
  • : Paperback
  • : 2014
  • : 442
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chedirina Swapnaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam