Cheekatilo Mali Velugu

Rs.300
Rs.300

Cheekatilo Mali Velugu
INR
MANIMN0027
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఈ నవలలో 3 ముఖ్యమైన పాత్రలు ఉన్నట్టు నాకు అర్థం అయ్యింది. ఈ కథను ఉత్తమ పురుషులలో నేను అంటూ చెబుతున్న అతని రూపంలో ఉన్న జీన్, పూర్వ జన్మలో - అతడు బ్రతికి ఉన్నప్పుడు అతని ప్రేయసి లేక భార్య డా హరినారాయణ లేక హరి వీళ్ళు ఈ నవలంతా ఉన్నారు. వీళ్ళ మధ్య అనేక సంభాషణలు చాలా ఆసక్తికరంగా సాగాయి. 

             విజ్ఞాన శాస్త్రానికి, తత్వ శాస్త్రానికి సంబంధించిన చర్చలు బాగున్నాయి. అయితే ఈ నవల సాధారణ పాఠకులకు అర్ధం కావడం కష్టమే. నాకే పూర్తిగా అర్థం అయ్యిందని చెప్పలేను. నాకు తెలియని అనేక విషయాలను ఈ నవలలో రచయిత చర్చకు పెట్టాడు. ఏది ఏమైనా జీన్ కు నాశనం లేదు అనే సిద్ధాంతం ఆధారంగా ఇంత పెద్ద నవలను రాయడం ఒక అద్భుతమే.

             జీనే ఆత్మ - ఆత్మే జీన్ అనే సిద్ధాంతాన్ని మన శాస్త్రజ్ఞులు, మేధావులు ఎంతవరకు అంగీకరిస్తారో చెప్పలేను, కాని శ్రీనివాసులు రెడ్డి గారి ఈ సిద్ధాంతం చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గూర్చి ఎంతో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటపడవచ్చు.

               ఈ నవలలో 3 ముఖ్యమైన పాత్రలు ఉన్నట్టు నాకు అర్థం అయ్యింది. ఈ కథను ఉత్తమ పురుషులలో నేను అంటూ చెబుతున్న అతని రూపంలో ఉన్న జీన్, పూర్వ జన్మలో - అతడు బ్రతికి ఉన్నప్పుడు అతని ప్రేయసి లేక భార్య డా హరినారాయణ లేక హరి వీళ్ళు ఈ నవలంతా ఉన్నారు. వీళ్ళ మధ్య అనేక సంభాషణలు చాలా ఆసక్తికరంగా సాగాయి.               విజ్ఞాన శాస్త్రానికి, తత్వ శాస్త్రానికి సంబంధించిన చర్చలు బాగున్నాయి. అయితే ఈ నవల సాధారణ పాఠకులకు అర్ధం కావడం కష్టమే. నాకే పూర్తిగా అర్థం అయ్యిందని చెప్పలేను. నాకు తెలియని అనేక విషయాలను ఈ నవలలో రచయిత చర్చకు పెట్టాడు. ఏది ఏమైనా జీన్ కు నాశనం లేదు అనే సిద్ధాంతం ఆధారంగా ఇంత పెద్ద నవలను రాయడం ఒక అద్భుతమే.              జీనే ఆత్మ - ఆత్మే జీన్ అనే సిద్ధాంతాన్ని మన శాస్త్రజ్ఞులు, మేధావులు ఎంతవరకు అంగీకరిస్తారో చెప్పలేను, కాని శ్రీనివాసులు రెడ్డి గారి ఈ సిద్ధాంతం చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గూర్చి ఎంతో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటపడవచ్చు.

Features

  • : Cheekatilo Mali Velugu
  • : Dr Kanupuru Srinivasulu Reddy
  • : Anupama printers
  • : MANIMN0027
  • : Paperback
  • : 2017
  • : 407
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cheekatilo Mali Velugu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam