Arthur Cotton

By Manne Satyanarayana (Author)
Rs.90
Rs.90

Arthur Cotton
INR
PALLAVI073
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          కాటన్ యొక్క ఉలి చెక్కినది రాతిని కాదు ఆయన ఉలి మలచినది నీటిని! కావేరి, గోదావరి నదుల మీద ఆయన నిర్మించిన ఆనకట్టలు అపురూప నీటి శిల్పాలు!

         గోదావరి మీద ఆయన కట్టిన "చతుర్భుజ ఆనకట్ట" ఆనాటికి ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం! నీరు సశ్యాన్ని, సశ్యం ఫలసాయాన్ని, ఫల సాయం మనిషికి అన్నాన్నీ అందిస్తాయి!

          ప్రజలకు అన్నం పెట్టిన కాటన్ జీవితం ఈ పుస్తకంలో వుంది! ఈ పుస్తకం మీ ఇంట వుంటే, కాటన్ మీతో వుంటారు! ఆనాటి భారతదేశం, ఆనాటి ఆంధ్రప్రజల జీవన స్థితిగతులూ, ఆనకట్ట నిర్మాణం తరువాత ప్రభవించిన "సర్వోదయం" చిత్రించబడిన ఒక చారిత్రక పత్రం ఈ పుస్తకం!

                                                                                                              - మన్నె సత్యనారాయణ 

          కాటన్ యొక్క ఉలి చెక్కినది రాతిని కాదు ఆయన ఉలి మలచినది నీటిని! కావేరి, గోదావరి నదుల మీద ఆయన నిర్మించిన ఆనకట్టలు అపురూప నీటి శిల్పాలు!          గోదావరి మీద ఆయన కట్టిన "చతుర్భుజ ఆనకట్ట" ఆనాటికి ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం! నీరు సశ్యాన్ని, సశ్యం ఫలసాయాన్ని, ఫల సాయం మనిషికి అన్నాన్నీ అందిస్తాయి!           ప్రజలకు అన్నం పెట్టిన కాటన్ జీవితం ఈ పుస్తకంలో వుంది! ఈ పుస్తకం మీ ఇంట వుంటే, కాటన్ మీతో వుంటారు! ఆనాటి భారతదేశం, ఆనాటి ఆంధ్రప్రజల జీవన స్థితిగతులూ, ఆనకట్ట నిర్మాణం తరువాత ప్రభవించిన "సర్వోదయం" చిత్రించబడిన ఒక చారిత్రక పత్రం ఈ పుస్తకం!                                                                                                               - మన్నె సత్యనారాయణ 

Features

  • : Arthur Cotton
  • : Manne Satyanarayana
  • : Pallavi Publications
  • : PALLAVI073
  • : Paperback
  • : 2019
  • : 114
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Arthur Cotton

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam