Paryavarana Chaitanyam

By Alla Apparao (Author)
Rs.60
Rs.60

Paryavarana Chaitanyam
INR
VISHALD306
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

                ఈ గ్రంధంలో భూతలానికి సంభవించిన, సంభవించబోయే విపత్తులు, భూతాపం(గ్లోబల్ వార్మింగ్) నేటి ప్రధాన సమస్యలు. కాలుష్యం మూలంగా వాతావరణోష్నోగ్రతల పెరుగుదల. మూలకారణం కార్బన్ డయాక్సైడ్ విడుదల ఏ విధమైన అనర్ధాన్ని తెస్తుందో, ప్రపంచానికి సోబగునిచ్చే హిమఖండాల ద్రవీభవనం, అకాలవర్షాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి ధర్మాలలో విపరీతమైన మార్పులు, వాతావరణం స్వభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్రీన్ హౌస్ వాయువులు జలరక్షణ, జనాలకే విధంగా రక్షణ నిస్తుందో వివరిస్తుంది ఈ పుస్తకం. 

                అంతేగాకుండా ధ్వని కాలుష్యం, ప్రశాంత జీవనభంగం, వడదెబ్బ తగిలినపుడు తీసుకోదగ్గ జాగ్రత్తలు, హ్యాండ్ వాషింగ్ (చేతులు శుభ్రంగా కడుక్కోవడం) వంటి చూడ్డానికి స్వల్ప విషయాలనిపించినా, మానవాళి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించటం జరిగింది. 

                మనం ఉదయం నుంచి సాయంత్రం, రాత్రివేళ్ళలో ఉపయోగించే విద్యుత్ గృహోపయోగకరణాలు - విద్యుత్ వాడకం మరియు వివిధ ఆదాయ వర్గాల జీవన క్రియల మూలంగా వెలువడే కార్బండైయాక్షైడ్ పరిమాణం గురించి విశ్లేషించడం జరిగింది.  

                ఈ గ్రంధంలో భూతలానికి సంభవించిన, సంభవించబోయే విపత్తులు, భూతాపం(గ్లోబల్ వార్మింగ్) నేటి ప్రధాన సమస్యలు. కాలుష్యం మూలంగా వాతావరణోష్నోగ్రతల పెరుగుదల. మూలకారణం కార్బన్ డయాక్సైడ్ విడుదల ఏ విధమైన అనర్ధాన్ని తెస్తుందో, ప్రపంచానికి సోబగునిచ్చే హిమఖండాల ద్రవీభవనం, అకాలవర్షాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి ధర్మాలలో విపరీతమైన మార్పులు, వాతావరణం స్వభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్టు, గ్రీన్ హౌస్ వాయువులు జలరక్షణ, జనాలకే విధంగా రక్షణ నిస్తుందో వివరిస్తుంది ఈ పుస్తకం.                  అంతేగాకుండా ధ్వని కాలుష్యం, ప్రశాంత జీవనభంగం, వడదెబ్బ తగిలినపుడు తీసుకోదగ్గ జాగ్రత్తలు, హ్యాండ్ వాషింగ్ (చేతులు శుభ్రంగా కడుక్కోవడం) వంటి చూడ్డానికి స్వల్ప విషయాలనిపించినా, మానవాళి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించటం జరిగింది.                  మనం ఉదయం నుంచి సాయంత్రం, రాత్రివేళ్ళలో ఉపయోగించే విద్యుత్ గృహోపయోగకరణాలు - విద్యుత్ వాడకం మరియు వివిధ ఆదాయ వర్గాల జీవన క్రియల మూలంగా వెలువడే కార్బండైయాక్షైడ్ పరిమాణం గురించి విశ్లేషించడం జరిగింది.  

Features

  • : Paryavarana Chaitanyam
  • : Alla Apparao
  • : Vishalandra Publishing House
  • : Paperback
  • : April 2014
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Paryavarana Chaitanyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam