పారమితలు - పది మెట్లు
పారమి అంటే:
పారమి అంటే కొలత అని ఒక అర్థం. పరిపూర్ణత అని మరో అర్ధం.
మనం దూరాన్ని కొలవాలంటే సెంటీమీటర్లలో, మీటర్లలో, కిలో మీటర్లలో కొలుస్తాం. అలాగే నీటినీ, పాలనీ, మరికొన్ని ద్రవాల్ని లీటర్లు, గ్యాలన్ల లో కొలుస్తాం. బరువుని గ్రాముల్లో, కిలో గ్రాముల్లో, టన్నుల్లో, మణుగుల్లో కొలుస్తాం. ఉష్ణోగ్రతల్ని సెంటీగ్రేడ్ డిగ్రీల్లో, ఫారన్హీట్ డిగ్రీల్లో కొలుస్తాం. అలాగే పదార్థాల ద్రవ్యరాశుల్ని కొలుస్తాం. ఘన పరిమానాల్ని కొలుస్తాం. ప్రదేశాల వైశాల్యాలనూ కొలుస్తాం.
ఇలా ఒక్కొక్క మితికి ఒక్కొక్క మితి వుంది. ఒక్కొక్క కొలత వుంది.
మరి అలాగే మనుషుల్ని కొలవాలి. ఎలా? ఆ కొలతలు ఏమిటి? ఎంత ఎత్తుగ ఉన్నారు? ఎంత పొట్టిగా వున్నారు? ఎంత సన్నగా వున్నారు? ఎంత లావుగా వున్నారు? ఎంత నల్లగా వున్నారు? ఎంత తెల్లగా వున్నారు? ఎంత ఎర్రగా వున్నారు? ముక్కు పొడవు ఎంత వుంది? మూతి ఎలా ఉంది? ఇలా అందచందాల్ని, ఆహార్యాల్ని కొలిచే కొలతలు ఉంటాయి. ఈ బాహ్య శరీర కొలతలు అందాల పోటీలకు పనికి వస్తాయి.
నిజానికి మనిషంటే ఒడ్డూ పొడవూ కాదు. రంగూ రూపూ కాదు...................
పారమితలు - పది మెట్లు పారమి అంటే: పారమి అంటే కొలత అని ఒక అర్థం. పరిపూర్ణత అని మరో అర్ధం. మనం దూరాన్ని కొలవాలంటే సెంటీమీటర్లలో, మీటర్లలో, కిలో మీటర్లలో కొలుస్తాం. అలాగే నీటినీ, పాలనీ, మరికొన్ని ద్రవాల్ని లీటర్లు, గ్యాలన్ల లో కొలుస్తాం. బరువుని గ్రాముల్లో, కిలో గ్రాముల్లో, టన్నుల్లో, మణుగుల్లో కొలుస్తాం. ఉష్ణోగ్రతల్ని సెంటీగ్రేడ్ డిగ్రీల్లో, ఫారన్హీట్ డిగ్రీల్లో కొలుస్తాం. అలాగే పదార్థాల ద్రవ్యరాశుల్ని కొలుస్తాం. ఘన పరిమానాల్ని కొలుస్తాం. ప్రదేశాల వైశాల్యాలనూ కొలుస్తాం. ఇలా ఒక్కొక్క మితికి ఒక్కొక్క మితి వుంది. ఒక్కొక్క కొలత వుంది. మరి అలాగే మనుషుల్ని కొలవాలి. ఎలా? ఆ కొలతలు ఏమిటి? ఎంత ఎత్తుగ ఉన్నారు? ఎంత పొట్టిగా వున్నారు? ఎంత సన్నగా వున్నారు? ఎంత లావుగా వున్నారు? ఎంత నల్లగా వున్నారు? ఎంత తెల్లగా వున్నారు? ఎంత ఎర్రగా వున్నారు? ముక్కు పొడవు ఎంత వుంది? మూతి ఎలా ఉంది? ఇలా అందచందాల్ని, ఆహార్యాల్ని కొలిచే కొలతలు ఉంటాయి. ఈ బాహ్య శరీర కొలతలు అందాల పోటీలకు పనికి వస్తాయి. నిజానికి మనిషంటే ఒడ్డూ పొడవూ కాదు. రంగూ రూపూ కాదు...................© 2017,www.logili.com All Rights Reserved.