"నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది.
మనసయిన చెలువ, కనులందు నిలువ,
తనువెల్ల పొంగి పూచింది"
ఓల్డ్ సాంగ్ తక్కువ వాల్యూం పెట్టుకుని వింటూ మెయిన్ రోడ్డుపై కారులో వెళ్తూ వున్నాడు అల్ఫాన్సో. రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.
అల్ఫాన్సో వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. ఎత్తు ఆరు అడుగుల రెండు అంగుళాలు వుండి, శారీరకంగా దృఢంగా కనిపిస్తున్నాడు. ఫార్మల్ బ్లాక్ ప్యాంటు, దానిమీద లైట్ క్రీం కలర్ షర్ట్ టక్ చేసుకుని, నీటుగా పక్కకు దువ్వుకుని చూడగానే మంచి అభిప్రాయం కలిగించే వ్యక్తిలా వున్నాడు.
కారులో సమయం అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది.
అల్ఫాన్సో నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తుండగా ఒక చిన్న ఓల్డ్ బస్ షెల్టర్ వద్ద పాసింజర్స్ కూర్చునే ఐరన్ బెంచ్పై ఒకడు తలకింద ట్రావెల్ బ్యాగ్ పెట్టుకుని, చలికాలం కావడం వలన పూర్తిగా దుప్పటి కప్పుకుని అటు తిరిగి పడుకుని వున్నాడు.
అల్ఫాన్సో అతన్ని చూస్తూ, కారు ఆతని ఎదురుగా ఆపాడు............................
"నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. మనసయిన చెలువ, కనులందు నిలువ, తనువెల్ల పొంగి పూచింది" ఓల్డ్ సాంగ్ తక్కువ వాల్యూం పెట్టుకుని వింటూ మెయిన్ రోడ్డుపై కారులో వెళ్తూ వున్నాడు అల్ఫాన్సో. రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. అల్ఫాన్సో వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. ఎత్తు ఆరు అడుగుల రెండు అంగుళాలు వుండి, శారీరకంగా దృఢంగా కనిపిస్తున్నాడు. ఫార్మల్ బ్లాక్ ప్యాంటు, దానిమీద లైట్ క్రీం కలర్ షర్ట్ టక్ చేసుకుని, నీటుగా పక్కకు దువ్వుకుని చూడగానే మంచి అభిప్రాయం కలిగించే వ్యక్తిలా వున్నాడు. కారులో సమయం అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. అల్ఫాన్సో నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తుండగా ఒక చిన్న ఓల్డ్ బస్ షెల్టర్ వద్ద పాసింజర్స్ కూర్చునే ఐరన్ బెంచ్పై ఒకడు తలకింద ట్రావెల్ బ్యాగ్ పెట్టుకుని, చలికాలం కావడం వలన పూర్తిగా దుప్పటి కప్పుకుని అటు తిరిగి పడుకుని వున్నాడు. అల్ఫాన్సో అతన్ని చూస్తూ, కారు ఆతని ఎదురుగా ఆపాడు............................© 2017,www.logili.com All Rights Reserved.