సుప్రయోగ
సుప్రయోగము అంటే నైపుణ్యత లేదా ప్రావీణ్యము అని అర్థం. పెన్నానదికే సుప్రయోగ అని పేరు. రేనాటి చోడులు తమ శాసనాలలో పెన్నా నదిని సుప్రయోగ అని పేర్కొన్నారు. పెన్నా నది మరియు పెన్నా ఉపనదులు అయిన చిత్రావతి, పాపాఘ్ని, కుందూ, సగిలేరు, చెయ్యేరు (బాహుదా), జయమంగళి వంటి నదులు రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ రాయలసీమకు జీవనాడిగా వెలుగొందుతున్నాయి. రాయలసీమ ఆత్మ వంటి పెన్నా నదిని సీమ దిగ్గజ కవులు అయిన విద్వాన్ విశ్వం గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చాలా హృద్యంగా వర్ణించారు.
ఆది భిక్షువు మనసు
నాదికొన్నది - వగలు
పెన్నకును పెన్న యేసాటీ
పెఱతరంగిణుల సోయగములేపాటీ
'గంగ'లో దానమ్ము
'తుంగ'లో పానమ్ము
పేరుగనె భారతమునందూ
యీ రెండు గలవు గుణములు పెన్నాయందూ
అంటూ తన మేఘదూతం కావ్యంలో పెన్నా నది గొప్పదనాన్ని వర్ణించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు..............
సుప్రయోగ సుప్రయోగము అంటే నైపుణ్యత లేదా ప్రావీణ్యము అని అర్థం. పెన్నానదికే సుప్రయోగ అని పేరు. రేనాటి చోడులు తమ శాసనాలలో పెన్నా నదిని సుప్రయోగ అని పేర్కొన్నారు. పెన్నా నది మరియు పెన్నా ఉపనదులు అయిన చిత్రావతి, పాపాఘ్ని, కుందూ, సగిలేరు, చెయ్యేరు (బాహుదా), జయమంగళి వంటి నదులు రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ రాయలసీమకు జీవనాడిగా వెలుగొందుతున్నాయి. రాయలసీమ ఆత్మ వంటి పెన్నా నదిని సీమ దిగ్గజ కవులు అయిన విద్వాన్ విశ్వం గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చాలా హృద్యంగా వర్ణించారు. ఆది భిక్షువు మనసు నాదికొన్నది - వగలు పెన్నకును పెన్న యేసాటీ పెఱతరంగిణుల సోయగములేపాటీ 'గంగ'లో దానమ్ము 'తుంగ'లో పానమ్ము పేరుగనె భారతమునందూ యీ రెండు గలవు గుణములు పెన్నాయందూ అంటూ తన మేఘదూతం కావ్యంలో పెన్నా నది గొప్పదనాన్ని వర్ణించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు..............© 2017,www.logili.com All Rights Reserved.