Shatavahana Charitra

Rs.75
Rs.75

Shatavahana Charitra
INR
EMESCO0925
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            రెండు సహస్రాబ్దాల క్రిందట దక్షిణ భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంద్ర రాజవంశం శాతవాహనులు. ఈ వంశంలో సుమారు 30 మంది రాజులు 450 సంవత్సరాలకు పైగా పరిపాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీముఖ శాతకర్ణి, మొదటి శాతకర్ణి, పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి గొప్ప రాజులు శక, యవన, పహ్లావులను ఓడించి సువిశాల సామ్రాజ్యాని నిర్మించారు. దక్షిణాపథపతులు, త్రిసముద్రాధిపతులు, ఏక బ్రాహ్మణులూ వంటి బిరుదాలను ధరించిన శాతవాహన చక్రవర్తుల ఆంద్ర శిల్ప కళావైభవానికి, సంస్కృతీ వైభవానికి ప్రతీకలు. శాతవాహన వంశ స్థాపన, కాలం, పరిపాలన గురించిన అనేక విశేషాలను తెలిపే పుస్తకం 'శాతవాహన చరిత్ర'.

Features

  • : Shatavahana Charitra
  • : Vakulaabharanam Ramakrishna
  • : Emesco Publishers
  • : EMESCO0925
  • : Paperback
  • : 2017
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shatavahana Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam