Pavan Kalyan Hatavo. . . Polytics Bachavo. . .

By Boggula Srinivas (Author)
Rs.175
Rs.175

Pavan Kalyan Hatavo. . . Polytics Bachavo. . .
INR
VISHALA427
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

''దేవుడా

రక్షించు నా దేశాన్ని 

పవిత్రుల నుండి పతివ్రతల నుండి

పెద్దమనుషుల నుండి పెద్ద పులుల నుండి

నీతులు రెండు నాల్కలసాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాల నుండి

వారి వారి ప్రతినిధుల నుండి

సిద్ధాంతకేసరుల నుండి సిద్ధుల నుండి

నలభై కోట్ల మనుషుల నిజమైన ప్రాణం ఉన్న  

మనుషులతో నిండిన దేశం నాది

ఆకలీ, బాధలూ, ఆందోళనలూ సమస్యలూ 

విడివిడిగా ఉన్న విచిత్ర సౌదం మాది.

కడుపు నిండుగా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం

బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం

కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ చాలు మాకు తండ్రీ

సరదాగా నిజాయితీగా జాలీ జాలీగా హాయి హాయిగా బ్రతుకుతా

మాకు నటనలూ వద్దు మా చుట్టూ కటకటాలూ వద్దు

గొప్పలూ గోసాయీ చిట్కాలూ వద్దు."

                                                                 - బొగ్గుల శ్రీనివాస్

''దేవుడా రక్షించు నా దేశాన్ని  పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్దమనుషుల నుండి పెద్ద పులుల నుండి నీతులు రెండు నాల్కలసాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాల నుండి వారి వారి ప్రతినిధుల నుండి సిద్ధాంతకేసరుల నుండి సిద్ధుల నుండి నలభై కోట్ల మనుషుల నిజమైన ప్రాణం ఉన్న   మనుషులతో నిండిన దేశం నాది ఆకలీ, బాధలూ, ఆందోళనలూ సమస్యలూ  విడివిడిగా ఉన్న విచిత్ర సౌదం మాది. కడుపు నిండుగా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం బ్రతుకు పొడుగునా స్వతంత్రం కొంచెం పుణ్యం కించిత్ పాపం కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ చాలు మాకు తండ్రీ సరదాగా నిజాయితీగా జాలీ జాలీగా హాయి హాయిగా బ్రతుకుతా మాకు నటనలూ వద్దు మా చుట్టూ కటకటాలూ వద్దు గొప్పలూ గోసాయీ చిట్కాలూ వద్దు."                                                                  - బొగ్గుల శ్రీనివాస్

Features

  • : Pavan Kalyan Hatavo. . . Polytics Bachavo. . .
  • : Boggula Srinivas
  • : Visalandhra Publishers
  • : VISHALA427

Reviews

Be the first one to review this product

Discussion:Pavan Kalyan Hatavo. . . Polytics Bachavo. . .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam