N. T. R

By K Chandrahas (Author), K Lakshminarayana (Author)
Rs.100
Rs.100

N. T. R
INR
MANIMN0525
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           నటుడుగా ఎన్.టి.ఆర్  వైవిధ్యాన్ని కోరుకునేవారు. విభిన్న పాత్రల ఉత్శ్యహం చూపెట్టేవారు. అన్నిరకాల పత్రాలు చేయాలని, మూసపాత్రలకు తను పరిమితం కాకూడదని పట్టుదలతో ఉండేవారు. 1958లో విడుదలైన "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర పెంచుకునే ప్రయోగాలు చేయడానికి అవకాశమిచ్చింది. "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర శివభక్తి, మాతృభక్తికి పరిమితమైంది. ఆ చిత్రం తరువాత రావణబ్రహ్మ పాత్రను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాలనే కుతూహలం ఎన్.టి.ఆర్ లో కలిగింది. ఆ ఉత్సుకతే కొంత కాలానికి తన సొంత నిర్మాణ సంస్థలో "సీతారామ కళ్యాణం "చిత్రం నిర్మించటానికి కారణమైoది.    

                                                      -కే.చంద్రహాస్.

                                                      -కే.లక్ష్మీనారాయణ.

           నటుడుగా ఎన్.టి.ఆర్  వైవిధ్యాన్ని కోరుకునేవారు. విభిన్న పాత్రల ఉత్శ్యహం చూపెట్టేవారు. అన్నిరకాల పత్రాలు చేయాలని, మూసపాత్రలకు తను పరిమితం కాకూడదని పట్టుదలతో ఉండేవారు. 1958లో విడుదలైన "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర పెంచుకునే ప్రయోగాలు చేయడానికి అవకాశమిచ్చింది. "భూకైలాస్ " చిత్రంలో రావణపాత్ర శివభక్తి, మాతృభక్తికి పరిమితమైంది. ఆ చిత్రం తరువాత రావణబ్రహ్మ పాత్రను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాలనే కుతూహలం ఎన్.టి.ఆర్ లో కలిగింది. ఆ ఉత్సుకతే కొంత కాలానికి తన సొంత నిర్మాణ సంస్థలో "సీతారామ కళ్యాణం "చిత్రం నిర్మించటానికి కారణమైoది.                                                           -కే.చంద్రహాస్.                                                       -కే.లక్ష్మీనారాయణ.

Features

  • : N. T. R
  • : K Chandrahas
  • : CSL publishers LLP
  • : MANIMN0525
  • : Paperback
  • : 2019
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:N. T. R

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam