Dakshina Africalo Mahatmoodayam

Rs.30
Rs.30

Dakshina Africalo Mahatmoodayam
INR
EMESCO0799
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            మోహన్ దాస్ కరం చాంద్ గాంధీ మహాత్మాగాంధీ ఎలా అయ్యారు? ఆ రోజుల్లో అనేకమంది లండన్ లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పొంది ఉన్నత ఉద్యాగాలలో స్థిరపడి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండేవారు. కానీ గాంధీ అటువంటి గొప్ప అవకాశాలను వదలిపెట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొనాలని ఎందుకు నిర్ణయించారు? ఆయన జీవితంలో మార్పు తెచ్చిన పరిణామాలేవి? ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. గాంధీ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఆయనలో పూర్తీ పరివర్తనను తీసుకువచ్చిన దక్షిణాఫ్రికాలో ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

                         - యార్లగడ్డ లక్ష్మిప్రసాద్

            మోహన్ దాస్ కరం చాంద్ గాంధీ మహాత్మాగాంధీ ఎలా అయ్యారు? ఆ రోజుల్లో అనేకమంది లండన్ లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పొంది ఉన్నత ఉద్యాగాలలో స్థిరపడి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండేవారు. కానీ గాంధీ అటువంటి గొప్ప అవకాశాలను వదలిపెట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొనాలని ఎందుకు నిర్ణయించారు? ఆయన జీవితంలో మార్పు తెచ్చిన పరిణామాలేవి? ఈ విషయాలన్నీ తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. గాంధీ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఆయనలో పూర్తీ పరివర్తనను తీసుకువచ్చిన దక్షిణాఫ్రికాలో ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.                          - యార్లగడ్డ లక్ష్మిప్రసాద్

Features

  • : Dakshina Africalo Mahatmoodayam
  • : Yarlagadda Lakshmi Prasad
  • : Emesco Books
  • : EMESCO0799
  • : Paperback
  • : 2016
  • : 47
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dakshina Africalo Mahatmoodayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam