Charitraka Bhoutikavadam

By Ravu Krishnarao (Author)
Rs.30
Rs.30

Charitraka Bhoutikavadam
INR
VISHALA811
In Stock
30.0
Rs.30

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మార్క్సిస్టు మూలసూత్రాలను వీలైనంత సులువుగా పాఠకులకు అందించడంలో కృష్ణారావు గారు కృతక్రుత్యుడైనాడు. 'కమ్యూనిజం' మాసపత్రికలో వచ్చిన ఆయన వ్యాసాలతో పరిచయమున్న వారెవరైనా ఈ మాటను గట్టిగానే వక్కాణించగలరు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు సులభశైలిలో మార్క్సిస్టు మూలసూత్రాలను వీలైనంతవరకు సమగ్రంగా అందించాలనే మా ప్రయత్నానికి కృష్ణారావు నిరంతరం చేయూతనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మీ ముందుంచిన "చారిత్రిక భౌతికవాదం".

Features

  • : Charitraka Bhoutikavadam
  • : Ravu Krishnarao
  • : Vishalandhra Publishing House
  • : VISHALA811
  • : Paperback
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Charitraka Bhoutikavadam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam