Bharatadesa Charitra- Samskriuthi

By K S Kameswararao (Author)
Rs.200
Rs.200

Bharatadesa Charitra- Samskriuthi
INR
EMESCO0742
In Stock
200.0
Rs.200

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         పద్దెనిమిదో శతాబ్ది ఆరంభం నుండీ భారతదేశ చరిత్రను సాంప్రదాయిక, వలసవాద, సామ్రాజ్యవాద, జాతీయవాద, మార్క్సిస్టు, అణచివేయబడిన వర్గాల దృక్పథాలలో విశ్లేషిస్తూ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. భిన్న శాస్త్రాల నేపథ్యం లోనూ, ఆధునికానంతర దృష్టికోణంలోనూ కూడ అధ్యయనాలు సాగుతున్నాయి. ఫలితంగా కాలక్రమానుగుణమైన రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పరమైన ఏకదేశ అధ్యయనాలను దాటి దేశ అభ్యున్నతిని ఇవన్నీ కలిసి ఏ విషంగా రూపుదిద్దాయో తెలుసుకోవడం చరిత్ర అధ్యయనానికి ముఖ్య లక్షణంగా పరిణమించింది. ఈ విధమైన బహుముఖీన అధ్యయనానికి కె ఎస్ కామేశ్వరరావు గారి ఈ 'భారతదేశ చరిత్ర' ఉదాహరణగా నిలుస్తుంది.

Features

  • : Bharatadesa Charitra- Samskriuthi
  • : K S Kameswararao
  • : Emesco Publishers
  • : EMESCO0742
  • : Paperback
  • : 2015
  • : 486
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatadesa Charitra- Samskriuthi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam