Ardharatri Swatantram

By Y Gopalappa (Author)
Rs.490
Rs.490

Ardharatri Swatantram
INR
MANIMN0296
In Stock
490.0
Rs.490


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            అర్థరాత్రి స్వాతంత్ర్యం (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్) అనువాదం చేయడానికి నన్ను శ్రీ టి. రంగయ్యగారు (అనంతపురం డి. ఆర్. డి. ఎ. లో ప్రాజెక్ట్ డైరెక్టర్) ప్రోత్సహించారు. ఈ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందిన చారిత్రాత్మక గ్రంథం, ఇది దాదాపుగా అన్ని భారతీయ భాషలల్లోనూ అనువదించబడింది. ఈ పుస్తకంలోని చారిత్రక సంఘటనలు తెలుసుకోవడం గ్రూప్ - 1, సివిల్ సర్వీసెస్ కు తయారవుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని రంగయ్యగారు నన్ను ఈ పుస్తకం అనువదించమని ప్రోత్సహించారు. ఈ అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను.

           ఈ పుస్తకంలో సంఘటనలు ఇండియాకు స్వాతంత్ర్యం రాక ముందు ఆరు నెలల కాలంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ నేపథ్యంలో పుస్తక రచయితలైన డొమినిక్ లాపిర్రీ, లారి కాలిన్స్ లు అంతకు ముందు భారతదేశంలో సంభవించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా ప్రస్తావించారు. ఇందులోని విషయాలు బ్రిటన్ మరియు ఇండియాకు సంబంధించినవి అయినప్పటికీ రచయితలు ఈ రెండు దేశాలకు బయటివారు కావడం వల్ల విషయాలను నిష్పాక్షికంగా చూసి వాస్తవాలను ఇందులో పొందుపరచారని నేను భావిస్తున్నాను.

                                                                                                         - గోపాలప్ప 

            అర్థరాత్రి స్వాతంత్ర్యం (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్) అనువాదం చేయడానికి నన్ను శ్రీ టి. రంగయ్యగారు (అనంతపురం డి. ఆర్. డి. ఎ. లో ప్రాజెక్ట్ డైరెక్టర్) ప్రోత్సహించారు. ఈ పుస్తకం చాలా ప్రాచుర్యం పొందిన చారిత్రాత్మక గ్రంథం, ఇది దాదాపుగా అన్ని భారతీయ భాషలల్లోనూ అనువదించబడింది. ఈ పుస్తకంలోని చారిత్రక సంఘటనలు తెలుసుకోవడం గ్రూప్ - 1, సివిల్ సర్వీసెస్ కు తయారవుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని రంగయ్యగారు నన్ను ఈ పుస్తకం అనువదించమని ప్రోత్సహించారు. ఈ అవకాశం నాకు కలిగినందుకు నేను ఎంతో కృతజ్ఞుడను.            ఈ పుస్తకంలో సంఘటనలు ఇండియాకు స్వాతంత్ర్యం రాక ముందు ఆరు నెలల కాలంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ నేపథ్యంలో పుస్తక రచయితలైన డొమినిక్ లాపిర్రీ, లారి కాలిన్స్ లు అంతకు ముందు భారతదేశంలో సంభవించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా ప్రస్తావించారు. ఇందులోని విషయాలు బ్రిటన్ మరియు ఇండియాకు సంబంధించినవి అయినప్పటికీ రచయితలు ఈ రెండు దేశాలకు బయటివారు కావడం వల్ల విషయాలను నిష్పాక్షికంగా చూసి వాస్తవాలను ఇందులో పొందుపరచారని నేను భావిస్తున్నాను.                                                                                                          - గోపాలప్ప 

Features

  • : Ardharatri Swatantram
  • : Y Gopalappa
  • : Shanthi Publishers
  • : MANIMN0296
  • : Paperback
  • : 2018
  • : 429
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ardharatri Swatantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam