Antarjateeya Mahila Dinotsavam March 8 Vastava Charitra

By R Jawahar (Author), Simhadri Sarojini (Author)
Rs.60
Rs.60

Antarjateeya Mahila Dinotsavam March 8 Vastava Charitra
INR
PRAJASH347
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ ద్వారా గ్రంథ రచయిత కామ్రేడ్ ఆర్. జవహర్ మనకు పరిచయం చేశారు. 20వ శతాబ్దంలోని చారిత్రిక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట్టిబడిదారీ విధానం పై పోరాటం ప్రారంభమైనప్పుడు మిలిటెంట్ కమ్యూనిస్టు మహిళలు అందులో చేరిన వైనాన్ని వివరించారు. మొత్తంగా సమాజంలో 'మహిళల సమస్యలపైనా', అలాగే తమకు సంబంధించిన కమ్యూనిస్టు ఉద్యమాలలో అంతర్గతంగానూ వారు జరిపిన పోరాటాన్ని సంపూర్ణంగానూ, సమగ్రంగానూ అర్థం చేసుకునేందుకు వీలు కల్పించారు.

                                        - బృందా కరత్

                ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ ద్వారా గ్రంథ రచయిత కామ్రేడ్ ఆర్. జవహర్ మనకు పరిచయం చేశారు. 20వ శతాబ్దంలోని చారిత్రిక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట్టిబడిదారీ విధానం పై పోరాటం ప్రారంభమైనప్పుడు మిలిటెంట్ కమ్యూనిస్టు మహిళలు అందులో చేరిన వైనాన్ని వివరించారు. మొత్తంగా సమాజంలో 'మహిళల సమస్యలపైనా', అలాగే తమకు సంబంధించిన కమ్యూనిస్టు ఉద్యమాలలో అంతర్గతంగానూ వారు జరిపిన పోరాటాన్ని సంపూర్ణంగానూ, సమగ్రంగానూ అర్థం చేసుకునేందుకు వీలు కల్పించారు.                                         - బృందా కరత్

Features

  • : Antarjateeya Mahila Dinotsavam March 8 Vastava Charitra
  • : R Jawahar
  • : Prajashakthi Book House
  • : PRAJASH347
  • : Paperback
  • : 2018
  • : 88
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antarjateeya Mahila Dinotsavam March 8 Vastava Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam