Akbar

By Prasad (Author)
Rs.100
Rs.100

Akbar
INR
MANIMN0542
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                       అతడి నిండైన విగ్రహం. శరీరం సన్నమనటానికి లేదు. అని అంత లావు కాదు. మెలి తిరిగిన కండలు విశాలమైన బాహువులు ఒక విధంగా చేస్తే అతడికి స్థూలత్వాన్ని ఆపాదిస్తాయి .

                                                       పండిన గోధుమ వన్నె మెచాయి అతనికొక వింత సోయగాని చేరుకోచింది. అతని నేత్రాలు తంత్రిని పాత్ర సాదృశ్యాలనే చెప్పాలి. అయితే, కనురెప్పలు మాత్రం చాల పొడవైనవి. ఆ పొడవుపాటి రెప్పల మధ్య నల్లని కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. అతడి నాశిక ప్రబంధ సుందరని నాశికాలా అంట పొడమైనది కాదు, కోసం తేలలేదు. చాల నిటారుగా పొట్టిగా ఉంది. మోకాళ్ళు బాగా వెడల్పుయనవి.

                                                       -ప్రసాద్.

                                                       అతడి నిండైన విగ్రహం. శరీరం సన్నమనటానికి లేదు. అని అంత లావు కాదు. మెలి తిరిగిన కండలు విశాలమైన బాహువులు ఒక విధంగా చేస్తే అతడికి స్థూలత్వాన్ని ఆపాదిస్తాయి .                                                        పండిన గోధుమ వన్నె మెచాయి అతనికొక వింత సోయగాని చేరుకోచింది. అతని నేత్రాలు తంత్రిని పాత్ర సాదృశ్యాలనే చెప్పాలి. అయితే, కనురెప్పలు మాత్రం చాల పొడవైనవి. ఆ పొడవుపాటి రెప్పల మధ్య నల్లని కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. అతడి నాశిక ప్రబంధ సుందరని నాశికాలా అంట పొడమైనది కాదు, కోసం తేలలేదు. చాల నిటారుగా పొట్టిగా ఉంది. మోకాళ్ళు బాగా వెడల్పుయనవి.                                                        -ప్రసాద్.

Features

  • : Akbar
  • : Prasad
  • : Classic Books
  • : MANIMN0542
  • : Paperback
  • : 2019
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Akbar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam