Manava Avalokanam

Rs.195
Rs.195

Manava Avalokanam
INR
MANJUL0149
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అతీంద్రియ అవలోకనం ఇంద్రజాలంతో మీరు ఉపదేశాన్ని, వరాలను పొందటం ఎలానో ఈ పుస్తకం చూపుతుంది. అతీంద్రియ దార్శనికులుగా మీ శక్తి సామాన్య దృష్టిని, శబ్దాన్ని అధిగమించి ఉంటుంది. ఈ శక్తి కాలమానాలకు అతీతం, స్థూలమైన గోడలలో నుంచి పయనించగలదు. మీరు తలచిన దానిని ఆదేశించి సులువుగా స్వతస్సిద్ధంగా, అదృశ్య మార్గాన యదార్థం చేయగలదు. ఇప్పుడు సర్వమూ చూడటానికి, వినటానికి, మీరు కోరిన దానిని ఆదేశించటానికి ఆ అతీంద్రియ అవలోకన శక్తి మీ చేతిలో ఉన్నది.

ఈ పుస్తకంలో..

మీ మనసు యొక్క అతీంద్రియ శక్తి తెలిసికొని, వికసింపజేసి, వినియోగించటం.

అంతరిక్ష యానం, దేహాతీత అనుభవాలు.

అతీంద్రియ అవలోకనం, చికిత్స.

అమరత్వం.

అతీంద్రియ అవలోకనం ద్వారా కలలో సమస్యల పరిష్కారం.

అతీంద్రియ భావన యొక్క క్రియాశీల శక్తి.

అతీంద్రియ అవలోకనతో ఐశ్వర్య వికాసం.

మీ మనసు యొక్క అద్భుత అవలోకన శక్తి.

మీకు, మీ కుటుంబానికి అతీంద్రియ అవలోకన వినియోగం.

అతీంద్రియ అవలోకనతో కోరికలను నిజం చేయటం.

గత జన్మల అతీంద్రియ అవలోకనం నేర్చుకుంటారు.

           అతీంద్రియ అవలోకనం ఇంద్రజాలంతో మీరు ఉపదేశాన్ని, వరాలను పొందటం ఎలానో ఈ పుస్తకం చూపుతుంది. అతీంద్రియ దార్శనికులుగా మీ శక్తి సామాన్య దృష్టిని, శబ్దాన్ని అధిగమించి ఉంటుంది. ఈ శక్తి కాలమానాలకు అతీతం, స్థూలమైన గోడలలో నుంచి పయనించగలదు. మీరు తలచిన దానిని ఆదేశించి సులువుగా స్వతస్సిద్ధంగా, అదృశ్య మార్గాన యదార్థం చేయగలదు. ఇప్పుడు సర్వమూ చూడటానికి, వినటానికి, మీరు కోరిన దానిని ఆదేశించటానికి ఆ అతీంద్రియ అవలోకన శక్తి మీ చేతిలో ఉన్నది. ఈ పుస్తకంలో.. మీ మనసు యొక్క అతీంద్రియ శక్తి తెలిసికొని, వికసింపజేసి, వినియోగించటం. అంతరిక్ష యానం, దేహాతీత అనుభవాలు. అతీంద్రియ అవలోకనం, చికిత్స. అమరత్వం. అతీంద్రియ అవలోకనం ద్వారా కలలో సమస్యల పరిష్కారం. అతీంద్రియ భావన యొక్క క్రియాశీల శక్తి. అతీంద్రియ అవలోకనతో ఐశ్వర్య వికాసం. మీ మనసు యొక్క అద్భుత అవలోకన శక్తి. మీకు, మీ కుటుంబానికి అతీంద్రియ అవలోకన వినియోగం. అతీంద్రియ అవలోకనతో కోరికలను నిజం చేయటం. గత జన్మల అతీంద్రియ అవలోకనం నేర్చుకుంటారు.

Features

  • : Manava Avalokanam
  • : Dr Joseph Murphy
  • : Manjul Publications
  • : MANJUL0149
  • : Paperback
  • : 2017
  • : 190
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manava Avalokanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam