Arogya Kavacham

By Eega Srinivas (Author)
Rs.80
Rs.80

Arogya Kavacham
INR
MANIMN4675
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పరిచయం

  1. ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమవచ్చును. బ్రష్ మదిరిగా నురగ వస్తుంది.
  2. స్వీట్లు విడిగా తింటే ఆకలి చస్తుంది. భోజనం చేసేటప్పుడు తింటే వాటి ప్రభావం ఎక్కువ ఉండదు.
  3. ఉపవాసం ద్వారా కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి. 4. తమలపాకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది.
  4. ఖర్జూరంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది.
  5. గోరింటాకు వర్షాకాలంలో పెట్టుకోవాలి.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే

  1. జబ్బును తగ్గించడం ఆరోగ్యం కాదు. జబ్బు రాకుండా చేయడమే ఆరోగ్యం.
  2. ఆరోగ్యం అనేది డాక్టర్లు ఇచ్చేది కాదు.
  3. రోగికి : డాక్టర్కి ఆస్పత్రికి, మందులకి సంబంధం ఉంది.
  1. ఆరోగ్యవంతునికి -డాక్టర్కి సంబంధం లేదు.
  2. క్రమం తప్పకుండా వ్యాయామం శరీరానికి తప్పనిసరి ఉండాలి.
  3. అధిక శక్తినిచ్చే పిండి పదార్థాలు ఎక్కువ తినవద్దు. లావు అవుతారు.
  4. మంచి అలవాట్లు ఆరోగ్యాన్నిస్తాయి. చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని పోగొడుతాయి.
పరిచయం ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమవచ్చును. బ్రష్ మదిరిగా నురగ వస్తుంది. స్వీట్లు విడిగా తింటే ఆకలి చస్తుంది. భోజనం చేసేటప్పుడు తింటే వాటి ప్రభావం ఎక్కువ ఉండదు. ఉపవాసం ద్వారా కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి. 4. తమలపాకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఖర్జూరంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. గోరింటాకు వర్షాకాలంలో పెట్టుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే జబ్బును తగ్గించడం ఆరోగ్యం కాదు. జబ్బు రాకుండా చేయడమే ఆరోగ్యం. ఆరోగ్యం అనేది డాక్టర్లు ఇచ్చేది కాదు. రోగికి : డాక్టర్కి ఆస్పత్రికి, మందులకి సంబంధం ఉంది. ఆరోగ్యవంతునికి -డాక్టర్కి సంబంధం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం శరీరానికి తప్పనిసరి ఉండాలి. అధిక శక్తినిచ్చే పిండి పదార్థాలు ఎక్కువ తినవద్దు. లావు అవుతారు. మంచి అలవాట్లు ఆరోగ్యాన్నిస్తాయి. చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని పోగొడుతాయి.

Features

  • : Arogya Kavacham
  • : Eega Srinivas
  • : Vijaya Heathy Foods
  • : MANIMN4675
  • : paparback
  • : July, 2023 2nd print
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Arogya Kavacham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam