Viswaaniki Rahsya Taalam Chevi

By Lucy Stephen Hawking (Author)
Rs.322
Rs.322

Viswaaniki Rahsya Taalam Chevi
INR
REEMPUB026
In Stock
322.0
Rs.322


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అంతరిక్షంలో మీరు ఎప్పుడైనా ప్రయాని౦చాలనుకున్నారా?

          జార్జిని కలవండి - అతడు చాలా సాదాసీదా బాలుడు, కాని క్రొత్తగా వచ్చిన తన పొరుగువారి రాకతో అతనిలో చాలా మార్పు చోటు చేసుకుంది. దానికి కారణం వారు అంతరిక్ష రహస్యాలను భద్రపరచగలిగి, మాట్లాడే స్వంత సూపర్ కంప్యూటర్ ను కలిగి ఉండటం. అదే జార్జిని అంతరిక్షంలోకి ప్రయాణం చేయడానికి ఉపయోగపడింది.

        ఐతే ఆ కంప్యూటర్ శత్రువుల చేత చిక్కితే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అంతరిక్ష రహస్యాలు ప్రమాదంలో పడితే జార్జి తన ప్రత్యేకతతో దాన్ని కాపాడగలడు.

- లూసీ & స్టీఫెన్ హాకింగ్

అంతరిక్షంలో మీరు ఎప్పుడైనా ప్రయాని౦చాలనుకున్నారా?           జార్జిని కలవండి - అతడు చాలా సాదాసీదా బాలుడు, కాని క్రొత్తగా వచ్చిన తన పొరుగువారి రాకతో అతనిలో చాలా మార్పు చోటు చేసుకుంది. దానికి కారణం వారు అంతరిక్ష రహస్యాలను భద్రపరచగలిగి, మాట్లాడే స్వంత సూపర్ కంప్యూటర్ ను కలిగి ఉండటం. అదే జార్జిని అంతరిక్షంలోకి ప్రయాణం చేయడానికి ఉపయోగపడింది.         ఐతే ఆ కంప్యూటర్ శత్రువుల చేత చిక్కితే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అంతరిక్ష రహస్యాలు ప్రమాదంలో పడితే జార్జి తన ప్రత్యేకతతో దాన్ని కాపాడగలడు. - లూసీ & స్టీఫెన్ హాకింగ్

Features

  • : Viswaaniki Rahsya Taalam Chevi
  • : Lucy Stephen Hawking
  • : Reem Publications
  • : REEMPUB026
  • : Paperback
  • : 2016
  • : 300
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viswaaniki Rahsya Taalam Chevi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam