Vantille Vydyasala

By Dr G V Purnachandu (Author)
Rs.200
Rs.200

Vantille Vydyasala
INR
SRIMADHU09
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            అధర్పణ వేదంలోని ఓ భాగమైన ఆయుర్వేద శాస్త్రాన్ని ఆంద్రదేశంలోని ఆబాల గోపాలం అతిసులువుగా అవగాహన చేసుకునేందుకు అనువుగా అనువదించి, మదించి, పండిత పామర జనరంజకంగా ఎన్నో అద్భుత వైద్యవిశేషాలను పలురూపాలలో అందించిన డా జి వి పూర్ణచందు ఆయుర్వేద శాస్త్ర సారాన్ని అక్షర కుసుమాలుగా మార్చి తెలుగు జాతికి అలంకరించిన ఆరోగ్య మాల... ఈ "వంట ఇల్లే వైద్యశాల"!

          ఎందరో అందించారు ప్రజలకు వైద్య విజ్ఞానాన్ని! కానీ, చిరకాలం ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయే రీతిలో అక్షరాలకు సొగసులు అద్ది ఆయుర్వేద శాస్త్ర విశేషాలను అతి సామాన్యుడు సైతం ఎంతో తేలిగ్గా అర్థం చేసుకొని, వాటిని తప్పనిసరిగా పాటింపచేసేలా శక్తివంతంగా రాసిన ఘనత డా జి వి పూర్ణచందు గారికే దక్కుతుందనడంలో అణుమాత్రం సంశయం లేదు. ఆవగింజంత అతిశయోక్తి లేదు.

                             - వట్లూరి నారాయణ రావు

            అధర్పణ వేదంలోని ఓ భాగమైన ఆయుర్వేద శాస్త్రాన్ని ఆంద్రదేశంలోని ఆబాల గోపాలం అతిసులువుగా అవగాహన చేసుకునేందుకు అనువుగా అనువదించి, మదించి, పండిత పామర జనరంజకంగా ఎన్నో అద్భుత వైద్యవిశేషాలను పలురూపాలలో అందించిన డా జి వి పూర్ణచందు ఆయుర్వేద శాస్త్ర సారాన్ని అక్షర కుసుమాలుగా మార్చి తెలుగు జాతికి అలంకరించిన ఆరోగ్య మాల... ఈ "వంట ఇల్లే వైద్యశాల"!           ఎందరో అందించారు ప్రజలకు వైద్య విజ్ఞానాన్ని! కానీ, చిరకాలం ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయే రీతిలో అక్షరాలకు సొగసులు అద్ది ఆయుర్వేద శాస్త్ర విశేషాలను అతి సామాన్యుడు సైతం ఎంతో తేలిగ్గా అర్థం చేసుకొని, వాటిని తప్పనిసరిగా పాటింపచేసేలా శక్తివంతంగా రాసిన ఘనత డా జి వి పూర్ణచందు గారికే దక్కుతుందనడంలో అణుమాత్రం సంశయం లేదు. ఆవగింజంత అతిశయోక్తి లేదు.                              - వట్లూరి నారాయణ రావు

Features

  • : Vantille Vydyasala
  • : Dr G V Purnachandu
  • : Madhulatha Publications
  • : SRIMADHU09
  • : Paperback
  • : 2015
  • : 215
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 08.08.2020 5 0

Sir ,I am requesting u I want this book when it will be available pls sir


Discussion:Vantille Vydyasala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam