Upadeshasaram

By Rentala Koteswararao (Author)
Rs.200
Rs.200

Upadeshasaram
INR
VISHALA884
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్త రూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం.

- ఆత్మవిచారం ఏ విధంగా చేయాలి?

- కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చేయాలి?

- సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది...?

- నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి ఏమిటి...?

- యోగ సమాధికి, సహజ సమాధికిగల భేదం ఏమిటి...?

- నేను అనే భావన నశించినవాడు ఏ విధంగా మారగలడు?

మొదలైన చాలా అంశాలను ఈ భాష్యంలో సమగ్రంగా వివరించటం జరిగింది. ఈ అంశాలు ఈ భాష్యంలో తప్ప రమణ మహర్షి కాలం నుండి ఇప్పటివరకు వచ్చిన ఏ భాష్యంలోనూ చెప్పబడలేదు.

            ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్త రూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం. - ఆత్మవిచారం ఏ విధంగా చేయాలి? - కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చేయాలి? - సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది...? - నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి ఏమిటి...? - యోగ సమాధికి, సహజ సమాధికిగల భేదం ఏమిటి...? - నేను అనే భావన నశించినవాడు ఏ విధంగా మారగలడు? మొదలైన చాలా అంశాలను ఈ భాష్యంలో సమగ్రంగా వివరించటం జరిగింది. ఈ అంశాలు ఈ భాష్యంలో తప్ప రమణ మహర్షి కాలం నుండి ఇప్పటివరకు వచ్చిన ఏ భాష్యంలోనూ చెప్పబడలేదు.

Features

  • : Upadeshasaram
  • : Rentala Koteswararao
  • : Vishalandhra Publishing House
  • : VISHALA884
  • : Paperback
  • : 2016
  • : 308
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Upadeshasaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam