Thalli Vaidyam

By Dr G V Purnachand (Author)
Rs.60
Rs.60

Thalli Vaidyam
INR
MAHALXMI36
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఘోరమైన మధుమేహవ్యాధిని పసుపు, ఉసిరికలతో లొంగదీసే మహారహస్యం !

వృద్ధులకు శుభవార్త! పిప్పళ్ళతో ముసలితనాన్ని జయించవచ్చు!

ధనియాలు ఎలర్జీ వ్యాధిని  నిజంగానే తగ్గిస్తాయా?

నేరేడు గురించి, మారేడు గురించి, మామిడి గురించి, మనకు తెలియని విషయాలు ఎన్నో... ఎన్నెన్నో...

కందతో మొలల వ్యాధిని ఎదుర్కునే ఓ గొప్ప ఫార్ములా...

కళ్ళకలకలు తగ్గేందుకు ధనియాలు మరియు మంచి గంధంతో సులభమైన చిట్కా!

మూత్రసంబంధమైన వ్యాధులకు తెల్ల మిరియాలతో చెక్ పెట్టవచ్చు.

వడదెబ్బ తగలకుండా ఓ అద్భుత పానీయం... మీకోసం...

మీకు మీరే ఇంటిలో ఇంట్లో వ్యాధులు కుదుర్చుకొనండి. కేవలం వంటగదిలో దొరికే 300 గృహ వస్తువులతో వెయ్యిన్నొక్క యోగయోగాలు!

గృహ వైద్యానికి కళ్ళు - ఆరోగ్యానికి తెరిచిన వాకిళ్ళు!

ఘోరమైన మధుమేహవ్యాధిని పసుపు, ఉసిరికలతో లొంగదీసే మహారహస్యం ! వృద్ధులకు శుభవార్త! పిప్పళ్ళతో ముసలితనాన్ని జయించవచ్చు! ధనియాలు ఎలర్జీ వ్యాధిని  నిజంగానే తగ్గిస్తాయా? నేరేడు గురించి, మారేడు గురించి, మామిడి గురించి, మనకు తెలియని విషయాలు ఎన్నో... ఎన్నెన్నో... కందతో మొలల వ్యాధిని ఎదుర్కునే ఓ గొప్ప ఫార్ములా... కళ్ళకలకలు తగ్గేందుకు ధనియాలు మరియు మంచి గంధంతో సులభమైన చిట్కా! మూత్రసంబంధమైన వ్యాధులకు తెల్ల మిరియాలతో చెక్ పెట్టవచ్చు. వడదెబ్బ తగలకుండా ఓ అద్భుత పానీయం... మీకోసం... మీకు మీరే ఇంటిలో ఇంట్లో వ్యాధులు కుదుర్చుకొనండి. కేవలం వంటగదిలో దొరికే 300 గృహ వస్తువులతో వెయ్యిన్నొక్క యోగయోగాలు! గృహ వైద్యానికి కళ్ళు - ఆరోగ్యానికి తెరిచిన వాకిళ్ళు!

Features

  • : Thalli Vaidyam
  • : Dr G V Purnachand
  • : Sri Mahalakshmi Book House
  • : MAHALXMI36
  • : Paperback
  • : 2015
  • : 166
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Thalli Vaidyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam