Sarparadhana Vaisishtyam

By Dr P Ramesh Narayana (Author)
Rs.100
Rs.100

Sarparadhana Vaisishtyam
INR
SAHITYAT82
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         డా పి రమేష్ నారాయణ గారు 'సర్పారాధన వైశిష్ట్య'మనే ఈ పుస్తకంలో సర్పవిభూతిని ఎంతయో ప్రశంసనీయముగావర్ణించి వారు.. ఆధ్యాత్మికత ప్రధానసూత్రంగా, హైందవ సంప్రదాయధోరణులు అంతర్లీనంగా, భక్తిభావనా చేతఃప్రతిపత్తితో.. సంప్రదాయ సంస్కృతుల నుండి ఎన్నియో ప్రామాణిక అంశములను విస్తృతంగా ఈ పుస్తకములో... పరిఢవిల్లచేసినారు... ద్వైదీభావతత్వము, మంచిచెడులు పలురీతులుగా తెలిపినారు.

          వేదాలు, ఉపనిషత్తులు, పురాణవాజ్మయము, దేవీస్తోత్రావళి, రామాయణ, భాగవత, భారతాదిగ్రంథాల్లోని పలువిధములు, అత్యంత ఆసక్తిదాయకములు అయిన సర్పచరిత్రలను విశేషంగా పరిశీలించి, ఎన్నియో విషయాలను ఎంతో చక్కగా ఆయన ఈ గ్రంథమునందు సమీక్షించడము ఎంతయో అభినందనీయము... ఈ గ్రంథరచనలో అంతర్భాగంగా.. భౌతిక, ఆధ్యాత్మికకద్రుష్టితో... ఎన్నింటినో సైతము పి రమేష్ నారాయణ అపారమైన తన పాండిత్య విశేషముతో సోదాహరణముగా ప్రాక్పశ్చిమభావదారతో చక్కగా విశదీకరించడం జరిగింది.

         డా పి రమేష్ నారాయణ గారు 'సర్పారాధన వైశిష్ట్య'మనే ఈ పుస్తకంలో సర్పవిభూతిని ఎంతయో ప్రశంసనీయముగావర్ణించి వారు.. ఆధ్యాత్మికత ప్రధానసూత్రంగా, హైందవ సంప్రదాయధోరణులు అంతర్లీనంగా, భక్తిభావనా చేతఃప్రతిపత్తితో.. సంప్రదాయ సంస్కృతుల నుండి ఎన్నియో ప్రామాణిక అంశములను విస్తృతంగా ఈ పుస్తకములో... పరిఢవిల్లచేసినారు... ద్వైదీభావతత్వము, మంచిచెడులు పలురీతులుగా తెలిపినారు.           వేదాలు, ఉపనిషత్తులు, పురాణవాజ్మయము, దేవీస్తోత్రావళి, రామాయణ, భాగవత, భారతాదిగ్రంథాల్లోని పలువిధములు, అత్యంత ఆసక్తిదాయకములు అయిన సర్పచరిత్రలను విశేషంగా పరిశీలించి, ఎన్నియో విషయాలను ఎంతో చక్కగా ఆయన ఈ గ్రంథమునందు సమీక్షించడము ఎంతయో అభినందనీయము... ఈ గ్రంథరచనలో అంతర్భాగంగా.. భౌతిక, ఆధ్యాత్మికకద్రుష్టితో... ఎన్నింటినో సైతము పి రమేష్ నారాయణ అపారమైన తన పాండిత్య విశేషముతో సోదాహరణముగా ప్రాక్పశ్చిమభావదారతో చక్కగా విశదీకరించడం జరిగింది.

Features

  • : Sarparadhana Vaisishtyam
  • : Dr P Ramesh Narayana
  • : Sahithi Prachuranalu
  • : SAHITYAT82
  • : Paperback
  • : 2015
  • : 52
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sarparadhana Vaisishtyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam