Prasnarthakamaina Viswasaneeyata

By Dr Nagasuri Venugopal (Author)
Rs.90
Rs.90

Prasnarthakamaina Viswasaneeyata
INR
VISHALA677
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఈ పుస్తకంలో 2006 జూన్ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో రాసిన 85 వ్యాసాలు పొందుపరిచాము. ఈ వ్యాసాల్లో చర్చించిన విషయాలను విహంగ వీక్షణంగా పరిశీలించిన బోధపడే పోకడను పుస్తక శీర్షికగా ఎంచుకున్నాం. ఈ స్థాయిలో ఇంతకు మునుపెన్నడూ మీడియా ప్రశ్నింపబడలేదు. ఒకరకంగా తెలుగు మీడియా దేవతా వస్త్రాలు తొలగిపోవడం మొదలైంది 2006 సంవత్సరం తర్వాతనే.

          అంతకుముందున్న భ్రమలను, అపోహాలను పటాపంచలు చేస్తూ - విమర్శలు మొదలయ్యాయి. ఈ స్థితి ఇంత త్వరగా రావడానికి టీవీ చానళ్ళపోకడలే కారణం. కేవలం పత్రికలు మాత్రమే ఉంటే ఈ స్థాయికి పరిస్థితి దిగజారి ఉండేదికాదు. ఈ పరిణామాలు రేపటి మరిన్ని దుష్పరిమాణాలకు దారి తీస్తాయి. అప్పుడు జరగబోయే పరిశోధనకు మా ప్రయత్నం కొంతవరకు తప్పక దోహద పడుతుందని భావిస్తున్నాను.

                                             - నాగసూరి వేణుగోపాల్

          ఈ పుస్తకంలో 2006 జూన్ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో రాసిన 85 వ్యాసాలు పొందుపరిచాము. ఈ వ్యాసాల్లో చర్చించిన విషయాలను విహంగ వీక్షణంగా పరిశీలించిన బోధపడే పోకడను పుస్తక శీర్షికగా ఎంచుకున్నాం. ఈ స్థాయిలో ఇంతకు మునుపెన్నడూ మీడియా ప్రశ్నింపబడలేదు. ఒకరకంగా తెలుగు మీడియా దేవతా వస్త్రాలు తొలగిపోవడం మొదలైంది 2006 సంవత్సరం తర్వాతనే.           అంతకుముందున్న భ్రమలను, అపోహాలను పటాపంచలు చేస్తూ - విమర్శలు మొదలయ్యాయి. ఈ స్థితి ఇంత త్వరగా రావడానికి టీవీ చానళ్ళపోకడలే కారణం. కేవలం పత్రికలు మాత్రమే ఉంటే ఈ స్థాయికి పరిస్థితి దిగజారి ఉండేదికాదు. ఈ పరిణామాలు రేపటి మరిన్ని దుష్పరిమాణాలకు దారి తీస్తాయి. అప్పుడు జరగబోయే పరిశోధనకు మా ప్రయత్నం కొంతవరకు తప్పక దోహద పడుతుందని భావిస్తున్నాను.                                              - నాగసూరి వేణుగోపాల్

Features

  • : Prasnarthakamaina Viswasaneeyata
  • : Dr Nagasuri Venugopal
  • : Vishalandhra Publishers
  • : VISHALA677
  • : Paperback
  • : 2015
  • : 186
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prasnarthakamaina Viswasaneeyata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam