Oka Nuvvu Oka Nenu

Rs.195
Rs.195

Oka Nuvvu Oka Nenu
INR
MALLADHI40
Out Of Stock
195.0
Rs.195
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                1970 ఆగష్ట్ చందమామలో మల్లాది వెంకట కృష్ణమూర్తి తొలి కధ ప్రచురించబడింది. అప్పటి నించి 3,500కి పైగా పిల్లల, అపరాధ పరిశోధక, సామాజిక, హాస్య, ఆధ్యాత్మిక, అనువాద... ఇలా అన్ని రకాల కధలని రాసారు. రమారమి 150 నవలలని రాసారు. వాటిలో 15 తెలుగులో, 3 కన్నడ 1 హిందీ, 1 తుళు భాషల్లో సినిమాలుగా వచ్చాయి. 10 టెలి సీరియల్స్ గా వచ్చాయి. వాటిలో డి ఫర్ డేత్ ని మల్లాది డైరక్ట్ చేశారు. 23 దేశాలని సందర్శించి 7 ట్రావెలాగ్ లని రాసారు. ఆంద్రభూమి డైలిలో కృష్ణశబ్దం  పేర రాజకీయ వ్యంగ్య రచనలని చేసారు. చాలా నవలలు, కధలు కన్నడ భాషలోకి అనువదించబడ్డయి. కొసమెరుపుతో ముగిసే చిన్న కధల సంకలనం కధాకేళి సంస్కృత భాషలోకి అనువదించబడింది. వికిపిడియాలో మల్లాది పేజీ ఉంది.

                              " ఇది చక్కటి కాలక్షేపానికి సరైన నవల"

                                                                                          మల్లాది వెంకట కృష్ణమూర్తి

                                1970 ఆగష్ట్ చందమామలో మల్లాది వెంకట కృష్ణమూర్తి తొలి కధ ప్రచురించబడింది. అప్పటి నించి 3,500కి పైగా పిల్లల, అపరాధ పరిశోధక, సామాజిక, హాస్య, ఆధ్యాత్మిక, అనువాద... ఇలా అన్ని రకాల కధలని రాసారు. రమారమి 150 నవలలని రాసారు. వాటిలో 15 తెలుగులో, 3 కన్నడ 1 హిందీ, 1 తుళు భాషల్లో సినిమాలుగా వచ్చాయి. 10 టెలి సీరియల్స్ గా వచ్చాయి. వాటిలో డి ఫర్ డేత్ ని మల్లాది డైరక్ట్ చేశారు. 23 దేశాలని సందర్శించి 7 ట్రావెలాగ్ లని రాసారు. ఆంద్రభూమి డైలిలో కృష్ణశబ్దం  పేర రాజకీయ వ్యంగ్య రచనలని చేసారు. చాలా నవలలు, కధలు కన్నడ భాషలోకి అనువదించబడ్డయి. కొసమెరుపుతో ముగిసే చిన్న కధల సంకలనం కధాకేళి సంస్కృత భాషలోకి అనువదించబడింది. వికిపిడియాలో మల్లాది పేజీ ఉంది.                               " ఇది చక్కటి కాలక్షేపానికి సరైన నవల"                                                                                           మల్లాది వెంకట కృష్ణమూర్తి

Features

  • : Oka Nuvvu Oka Nenu
  • : Malladi Venkata Krishna Murthy
  • : Prism Books
  • : MALLADHI40
  • : paperback
  • : 2015
  • : 230
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Nuvvu Oka Nenu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam