Neuro Care

Rs.90
Rs.90

Neuro Care
INR
VISHALA614
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఎన్నో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం కారణంగా సరైన చికిత్స అందడం లేదు. ఈ కారణంగా చాలామంది దీర్ఘకాలం వ్యాధులతో బాధపడుతున్నారు.

          ఫిట్స్ సాధారణ సమస్య. కాని సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో అపోహలు ఉన్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, వివాహం, పిల్లలను కనడం మొదలైన అనేక విషయాల్లో అనుమానాలున్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేయడానికి, సమాజానికి నా వంతు కృషిగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ పుస్తకాన్ని చదివి మీ అపోహలు తొలగించుకొని, నరాల జబ్బులకు సంబంధించి, సరైన చికిత్స పొందేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ... ఈ పుస్తకాన్ని మీ కందిస్తున్నాను.

         ప్రజల్లో చాలామందికి నరాల జబ్బుల గురించి ముఖ్యంగా ఫిట్స్, పక్షవాతం, మెదడులో ట్యూమర్లు తదితర వ్యాధులపై సరైన అవగాహన లేదు. ఈ కారణంగా చాలామంది రోగులకు సరైన చికిత్స లభించడంలేదు. నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకు ఇప్పుడు మంచి మందులతోపాటు, ఎందరో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఎన్నో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. అయితే సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం కారణంగా సరైన చికిత్స అందడం లేదు. ఈ కారణంగా చాలామంది దీర్ఘకాలం వ్యాధులతో బాధపడుతున్నారు.           ఫిట్స్ సాధారణ సమస్య. కాని సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో అపోహలు ఉన్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, వివాహం, పిల్లలను కనడం మొదలైన అనేక విషయాల్లో అనుమానాలున్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేయడానికి, సమాజానికి నా వంతు కృషిగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ పుస్తకాన్ని చదివి మీ అపోహలు తొలగించుకొని, నరాల జబ్బులకు సంబంధించి, సరైన చికిత్స పొందేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ... ఈ పుస్తకాన్ని మీ కందిస్తున్నాను.

Features

  • : Neuro Care
  • : Dr M Chandra Sekhara Reddy
  • : Vishalandhra Publishers
  • : VISHALA614
  • : Paperback
  • : 2015
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Neuro Care

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam