Kathanika- Pathalu

By Valluru Sivaprasad (Author)
Rs.100
Rs.100

Kathanika- Pathalu
INR
VISHALA827
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         'ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు; ముడి పదార్ధం జీవితం'.

                                   - కొడవటిగంటి కుటుంబరావు

          అంతర్జాతీయ స్థాయికి చేరిన తెలుగు కథానిక ప్రక్రియకు అరసం అందిస్తున్న ఒక అపురూప కానుకైన ఈ వ్యాస సంకలనం ఒక శాస్త్రీయ కథానికా శాస్త్రం. కథానిక పాఠ్యగ్రంథం. కొత్తగా రచనలు చేయాలనుకునేవారికి, చేసేవారికి, చేస్తున్నవారికి ఒక కరదీపికగా వెలుగు లందిస్తుందని మా ఆశ.

                             - వల్లూరు శివప్రసాద్

         'ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరిచేయవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవ్వరి వల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కావని కాదు; అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూల పరికరాలు; ముడి పదార్ధం జీవితం'.                                    - కొడవటిగంటి కుటుంబరావు           అంతర్జాతీయ స్థాయికి చేరిన తెలుగు కథానిక ప్రక్రియకు అరసం అందిస్తున్న ఒక అపురూప కానుకైన ఈ వ్యాస సంకలనం ఒక శాస్త్రీయ కథానికా శాస్త్రం. కథానిక పాఠ్యగ్రంథం. కొత్తగా రచనలు చేయాలనుకునేవారికి, చేసేవారికి, చేస్తున్నవారికి ఒక కరదీపికగా వెలుగు లందిస్తుందని మా ఆశ.                              - వల్లూరు శివప్రసాద్

Features

  • : Kathanika- Pathalu
  • : Valluru Sivaprasad
  • : Vishalandhra Publishing House
  • : VISHALA827
  • : Paperback
  • : 2016
  • : 182
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kathanika- Pathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam