Gst

By Siddardhi Subhash (Author)
Rs.400
Rs.400

Gst
INR
VISHALA986
Out Of Stock
400.0
Rs.400
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఒక విషయ నిర్వహణలో మంచి అవగాహన ఆ విషయం విజయవంతమవడానికి దోహదపడుతుంది. అది టాక్స్ విషయానికీ వర్తిస్తుంది. టాక్స్ అనే పదానికి ఆలంబనగా మూడు వర్గాల వ్యవస్థలుంటాయి అవి:

- టాక్స్ చెల్లించేవారు: ఇందులో రకరకాల వస్తువులు, సర్వీసులు అమ్మేవారుంటారు.

- టాక్స్ చెల్లించేవారికి సహకారం అందించేవారు: ఇందులో వృత్తి నిపుణులైన ఆడిటర్లు, అకౌంటెంట్లు, మేనేజర్లు ఉంటారు.

- టాక్స్ వసూలు చేసేవారు: ఇందులో ప్రభుత్వం తరపున పనిచేసే అధికారులు మరియు వారి సిబ్బంది ముఖ్యంగా ఇటీవల ప్రాముఖ్యం పొందుతున్న ఆన్ లైన్ వెబ్ సైట్.

             ఈ మూడు వర్గాలు వరుసగా తాము చెల్లించే, సహకరించే, వసూలుచేసే టాక్స్ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అది కనీసం స్థూలస్థాయిలో, ప్రాథమికంగానైనా. తద్వారా టాక్స్ చెల్లించేవారు తాము నియమించుకున్న ఆడిటర్లు అకౌంటెంట్లకు చక్కగా సహకరిస్తారు. అలాగే వీరు ఆ సహకారం టాక్స్ వసూలు చేసేవారికి చూపితే, ఆ టక్స్ వసూలు డిపార్టుమెంటులోని అధికార సిబ్బందిగణం, ఆన్ లైన్ వ్యవస్థలు నాణ్యత కలిగిన సర్వీసులు వారికి అందించగలుగుతాయి. జీఎస్టీ గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

            ఒక విషయ నిర్వహణలో మంచి అవగాహన ఆ విషయం విజయవంతమవడానికి దోహదపడుతుంది. అది టాక్స్ విషయానికీ వర్తిస్తుంది. టాక్స్ అనే పదానికి ఆలంబనగా మూడు వర్గాల వ్యవస్థలుంటాయి అవి: - టాక్స్ చెల్లించేవారు: ఇందులో రకరకాల వస్తువులు, సర్వీసులు అమ్మేవారుంటారు. - టాక్స్ చెల్లించేవారికి సహకారం అందించేవారు: ఇందులో వృత్తి నిపుణులైన ఆడిటర్లు, అకౌంటెంట్లు, మేనేజర్లు ఉంటారు. - టాక్స్ వసూలు చేసేవారు: ఇందులో ప్రభుత్వం తరపున పనిచేసే అధికారులు మరియు వారి సిబ్బంది ముఖ్యంగా ఇటీవల ప్రాముఖ్యం పొందుతున్న ఆన్ లైన్ వెబ్ సైట్.              ఈ మూడు వర్గాలు వరుసగా తాము చెల్లించే, సహకరించే, వసూలుచేసే టాక్స్ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అది కనీసం స్థూలస్థాయిలో, ప్రాథమికంగానైనా. తద్వారా టాక్స్ చెల్లించేవారు తాము నియమించుకున్న ఆడిటర్లు అకౌంటెంట్లకు చక్కగా సహకరిస్తారు. అలాగే వీరు ఆ సహకారం టాక్స్ వసూలు చేసేవారికి చూపితే, ఆ టక్స్ వసూలు డిపార్టుమెంటులోని అధికార సిబ్బందిగణం, ఆన్ లైన్ వ్యవస్థలు నాణ్యత కలిగిన సర్వీసులు వారికి అందించగలుగుతాయి. జీఎస్టీ గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Gst
  • : Siddardhi Subhash
  • : Vishalandhra Publishing House
  • : VISHALA986
  • : Paperback
  • : 2017
  • : 322
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 28.11.2018 0 0

SIR PLEASE MAKE SOME BOOK


Discussion:Gst

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam