Flash Back

By I Venkatrao (Author)
Rs.90
Rs.90

Flash Back
INR
ETCBKT0249
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ఈ పుస్తకంలో వ్యక్తిగత విషయాల కంటే 50 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని నడిపిన ప్రముఖులు అనేకుల జీవితాలు, రెండు, మూడు దశాబ్దాల రాష్ట్ర ఆధునిక చరిత్రను కీలక మలుపులు తిప్పిన కొన్ని ముఖ్య సంఘటనల వివరాలే అధికంగా ఉన్నాయి. ఈ పుస్తకానికి ఏదయినా సమాచార, సామాజిక విలువ, చారిత్రక ప్రాముఖ్యం సమకూరితే, అది వారి వల్లనే కాని, నా వల్ల కాదు. ఆయా వ్యక్తుల జీవితాలకు, సంఘటనలకు నేను సాక్షిని మాత్రమే. ఈ గ్రంథంలోని విషయాలు కొన్ని నేను చూసినవి, మరికొన్ని నాకు తెలిసినవి, కర్ణాకర్ణిగా విన్నవి. విపులంగా కాక వాటి సారాంశంగా మాత్రమే వ్రాశాను.

              - వెంకటరావు

             ఈ పుస్తకంలో వ్యక్తిగత విషయాల కంటే 50 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని నడిపిన ప్రముఖులు అనేకుల జీవితాలు, రెండు, మూడు దశాబ్దాల రాష్ట్ర ఆధునిక చరిత్రను కీలక మలుపులు తిప్పిన కొన్ని ముఖ్య సంఘటనల వివరాలే అధికంగా ఉన్నాయి. ఈ పుస్తకానికి ఏదయినా సమాచార, సామాజిక విలువ, చారిత్రక ప్రాముఖ్యం సమకూరితే, అది వారి వల్లనే కాని, నా వల్ల కాదు. ఆయా వ్యక్తుల జీవితాలకు, సంఘటనలకు నేను సాక్షిని మాత్రమే. ఈ గ్రంథంలోని విషయాలు కొన్ని నేను చూసినవి, మరికొన్ని నాకు తెలిసినవి, కర్ణాకర్ణిగా విన్నవి. విపులంగా కాక వాటి సారాంశంగా మాత్రమే వ్రాశాను.               - వెంకటరావు

Features

  • : Flash Back
  • : I Venkatrao
  • : Monica Books
  • : ETCBKT0249
  • : Paperback
  • : 2017
  • : 238
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Flash Back

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam