Dosita Chinukulu

By Srujan (Author)
Rs.150
Rs.150

Dosita Chinukulu
INR
MANIMN0330
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 నేను చాలా ఎత్తు నుండి జీవితాన్ని 

చూశాను కానీ నిజంగా ఆ ఎత్తు నాది 

కాదు. జాతరలో నాన్న భుజమెక్కి కూర్చున్న 

చిన్న కుర్రాడికి దేవుడు దర్శనం త్వరగా 

లభిస్తుంది. నేను కూడా కొంతమంది భుజాలెక్కి 

జీవితాన్ని చూశాను. సాహిత్యం, థియేటర్, సినిమా,

పలు భాషలు నా జీవితంలో తోటి ప్రయాణీకులైన 

స్నేహితులు, స్నేహితురాళ్లు, అనుబంధాలు - ఇలా పెద్ద 

జాబితానే ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముగియని 

ఈ ప్రయాణపు సుదీర్ఘమైన బాటలోని కొన్ని జ్ఞాపకాలని 

మీ ముందుంచాను. నాకు చదివే సుఖం గురించి తెలుసు.

రాసే ఆనందం గురించి వినడమే తప్ప అది ఇంత తీవ్రంగా

ఉంటుందని, అలసట కలిగిస్తుందని రాసే వరకు తెలియదు.

అనుభవించినదాన్ని అక్షరాల ద్వారా మరోసారి 

అనుభూతిలా ఆస్వాదించే సంతోషం అనిర్వచనీయం...

ఇప్పుడు మిసిమి ద్వారా మీకు చేరువ కావాలని ఆశిస్తూ....

                                                                                                               - ప్రకాష్ రాజ్ 

 నేను చాలా ఎత్తు నుండి జీవితాన్ని  చూశాను కానీ నిజంగా ఆ ఎత్తు నాది  కాదు. జాతరలో నాన్న భుజమెక్కి కూర్చున్న  చిన్న కుర్రాడికి దేవుడు దర్శనం త్వరగా  లభిస్తుంది. నేను కూడా కొంతమంది భుజాలెక్కి  జీవితాన్ని చూశాను. సాహిత్యం, థియేటర్, సినిమా, పలు భాషలు నా జీవితంలో తోటి ప్రయాణీకులైన  స్నేహితులు, స్నేహితురాళ్లు, అనుబంధాలు - ఇలా పెద్ద  జాబితానే ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముగియని  ఈ ప్రయాణపు సుదీర్ఘమైన బాటలోని కొన్ని జ్ఞాపకాలని  మీ ముందుంచాను. నాకు చదివే సుఖం గురించి తెలుసు. రాసే ఆనందం గురించి వినడమే తప్ప అది ఇంత తీవ్రంగా ఉంటుందని, అలసట కలిగిస్తుందని రాసే వరకు తెలియదు. అనుభవించినదాన్ని అక్షరాల ద్వారా మరోసారి  అనుభూతిలా ఆస్వాదించే సంతోషం అనిర్వచనీయం... ఇప్పుడు మిసిమి ద్వారా మీకు చేరువ కావాలని ఆశిస్తూ....                                                                                                                - ప్రకాష్ రాజ్ 

Features

  • : Dosita Chinukulu
  • : Srujan
  • : Misimi Publications
  • : MANIMN0330
  • : Paperback
  • : 2018
  • : 115
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dosita Chinukulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam