Dalita Kathalu

Rs.250
Rs.250

Dalita Kathalu
INR
CREATIVE37
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  దళిత సాహిత్య వాదం రూపోందాక వెలువడ్డ నా కధానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. ఈ దృక్పధం ఆరంభంకాక పూర్వం నేను వ్రాసిన దళిత కధానికలు మరో సంపుటికరణం చేయవచ్చు. నా కధానికల్లో స్ర్తీ బహుజన, మానవతా వాద నేపధ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కధానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కధానికలు చాలావరుకు వ్యావహారిక భాషగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో గుంటూరు ప్రాంతానికి చెందిన, మరికొన్నింటిలో అనంతపురం పరిసరాలకు సంబంధించిన మాండలికం ఉంది. ఈ కధానికలన్నీ వ్రాసింది అనంతపురంలోనే!

                   దళిత దృక్పధంతో ఉన్న కధానికలు ఒక్క చోటకు తేవటంవల్ల విషయ దృష్టితో చదవటానికి, అంచనా వేయటానికి వీలుగా ఉంటుంది. వీటిపైన పాఠకులు, సహృదయులు, విమర్శకులు, పరిశోధకులు ఇప్పటికే వెలువరించిన అభిప్రాయాలు, విలువైన వెలుగులు వెలార్చయి. ఈ కధానికల్లోని విషయ దృక్పధ వైవిధ్యం వల్ల ఇవి పఠీతృలోకానికి ఆదరణియమోతాయి.

                         "పాఠకుల ఆదరణ పొందాలని ఈ సంపుటి ఎదురుచూస్తోంది".

                                                                                                   ఆచర్య కొలకలూరి ఇనాక్ 

 

                  దళిత సాహిత్య వాదం రూపోందాక వెలువడ్డ నా కధానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. ఈ దృక్పధం ఆరంభంకాక పూర్వం నేను వ్రాసిన దళిత కధానికలు మరో సంపుటికరణం చేయవచ్చు. నా కధానికల్లో స్ర్తీ బహుజన, మానవతా వాద నేపధ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కధానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కధానికలు చాలావరుకు వ్యావహారిక భాషగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో గుంటూరు ప్రాంతానికి చెందిన, మరికొన్నింటిలో అనంతపురం పరిసరాలకు సంబంధించిన మాండలికం ఉంది. ఈ కధానికలన్నీ వ్రాసింది అనంతపురంలోనే!                    దళిత దృక్పధంతో ఉన్న కధానికలు ఒక్క చోటకు తేవటంవల్ల విషయ దృష్టితో చదవటానికి, అంచనా వేయటానికి వీలుగా ఉంటుంది. వీటిపైన పాఠకులు, సహృదయులు, విమర్శకులు, పరిశోధకులు ఇప్పటికే వెలువరించిన అభిప్రాయాలు, విలువైన వెలుగులు వెలార్చయి. ఈ కధానికల్లోని విషయ దృక్పధ వైవిధ్యం వల్ల ఇవి పఠీతృలోకానికి ఆదరణియమోతాయి.                          "పాఠకుల ఆదరణ పొందాలని ఈ సంపుటి ఎదురుచూస్తోంది".                                                                                                    ఆచర్య కొలకలూరి ఇనాక్   

Features

  • : Dalita Kathalu
  • : Acharya Kolakaluri Enoch
  • : Visalandhra Publishers
  • : CREATIVE37
  • : paperback
  • : 2014
  • : 384
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dalita Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam