Ashoka Nivali- 1&2

Rs.200
Rs.200

Ashoka Nivali- 1&2
INR
MANIMN0357
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీలేకుండా ఇంటర్వ్యూ ద్వారా పుస్తక విశేషాలు చెప్పించేసిన 'విశాలాంధ్ర' సంపాదకవర్గానికీ... ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ దార్ల తిరుపతిరావుకీ...
          పరిచయం దగ్గర నుండి మరణందాకా నాలుగున్నర దశాబ్దాలు నా పెన్ను తట్టి ప్రోత్సహించిన నా సాహిత్యసహచరుడు, సంచార సాహితీయోధుడు డా. అద్దేపల్లి రామమోహనరావుకీ ....
             నేను సాహిత్యానికి శ్రీ శ్రీకారం చుట్టిన దగ్గర నుండి - నా ప్రతి అక్షరానికి - తొలి శ్రోత రారాసి.. తొలి గీత ఈశ్వర్... కాకినాడ మెరుపు పువ్వులు, అమరులు, నా ప్రియమిత్రులకీ...
             'శ్రీశ్రీ సాహిత్యనిధి, ఆలోచన' సంస్థల ప్రచురణల అక్షరాలను అచ్చు తప్పుల నిప్పుల్లో పడకుండా నిరంతరం కాపాడుతున్న మిత్రులు సమాతాకోటేశ్వరరావు, అదృష్టదీపక్లు (ఆన్ పేపర్ ప్రూఫ్ రీడింగ్)... కేవియస్. వర్మ, దార్ల తిరుపతిరావు, నందనోదయలు (ఆన్ లైన్ ప్రూఫ్ రీడింగ్)... గొప్ప సాహితీ సంపన్నులు... నాకు దొరికిన స్నేహసంపన్నులకీ....
                                                                                                               - సింగంపల్లి అశోక్ కుమార్ 
             ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీలేకుండా ఇంటర్వ్యూ ద్వారా పుస్తక విశేషాలు చెప్పించేసిన 'విశాలాంధ్ర' సంపాదకవర్గానికీ... ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ దార్ల తిరుపతిరావుకీ...           పరిచయం దగ్గర నుండి మరణందాకా నాలుగున్నర దశాబ్దాలు నా పెన్ను తట్టి ప్రోత్సహించిన నా సాహిత్యసహచరుడు, సంచార సాహితీయోధుడు డా. అద్దేపల్లి రామమోహనరావుకీ ....              నేను సాహిత్యానికి శ్రీ శ్రీకారం చుట్టిన దగ్గర నుండి - నా ప్రతి అక్షరానికి - తొలి శ్రోత రారాసి.. తొలి గీత ఈశ్వర్... కాకినాడ మెరుపు పువ్వులు, అమరులు, నా ప్రియమిత్రులకీ...              'శ్రీశ్రీ సాహిత్యనిధి, ఆలోచన' సంస్థల ప్రచురణల అక్షరాలను అచ్చు తప్పుల నిప్పుల్లో పడకుండా నిరంతరం కాపాడుతున్న మిత్రులు సమాతాకోటేశ్వరరావు, అదృష్టదీపక్లు (ఆన్ పేపర్ ప్రూఫ్ రీడింగ్)... కేవియస్. వర్మ, దార్ల తిరుపతిరావు, నందనోదయలు (ఆన్ లైన్ ప్రూఫ్ రీడింగ్)... గొప్ప సాహితీ సంపన్నులు... నాకు దొరికిన స్నేహసంపన్నులకీ....                                                                                                                - సింగంపల్లి అశోక్ కుమార్ 

Features

  • : Ashoka Nivali- 1&2
  • : Singampalli Ashok Kumar
  • : Aalochana Prachurana
  • : MANIMN0357
  • : Paperback
  • : 2018
  • : 119
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ashoka Nivali- 1&2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam