Adhunika Bharatamlo Antaranitanam

Rs.50
Rs.50

Adhunika Bharatamlo Antaranitanam
INR
HYDBOOK120
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్ అంబేద్కర్ ఈ రచనలో ప్రతిపాదించారు. తన వాదనకు రుజువులుగా ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు. ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలు నిర్దేశించిన వర్ణవ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యథాతథంగా కొనసాగుతూనే ఉంది.

          ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి ఉంటుంది. కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక జేవితం నిర్దేశితమవుతుంది. ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది. ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మనకళ్ళకు కడతాయి. భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావచ్చునేమో గానే దళితులకు మాత్రం అవి నరకకూపాలని అంబేద్కర్ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.

          భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్ అంబేద్కర్ ఈ రచనలో ప్రతిపాదించారు. తన వాదనకు రుజువులుగా ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు. ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలు నిర్దేశించిన వర్ణవ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యథాతథంగా కొనసాగుతూనే ఉంది.           ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి ఉంటుంది. కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక జేవితం నిర్దేశితమవుతుంది. ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది. ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మనకళ్ళకు కడతాయి. భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావచ్చునేమో గానే దళితులకు మాత్రం అవి నరకకూపాలని అంబేద్కర్ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.

Features

  • : Adhunika Bharatamlo Antaranitanam
  • : Katyayani Dr B R Ambedkar
  • : Hyderabd Book Trust
  • : HYDBOOK120
  • : Paperback
  • : 2017
  • : 74
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika Bharatamlo Antaranitanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam