Hasyalu- Lasyalu

Rs.50
Rs.50

Hasyalu- Lasyalu
INR
SAHITYA134
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          మన సాహితీవేత్తల చమత్కారాలు హాస్యోక్తులు ప్రోదిచేసి నేటి యువతకు అందివ్వటమే ఈ సమీకరణ ఉద్దేశ్యం. హాస్యోక్తులు చెప్పే సందర్భంలో రచయిత గురించీ వారి రచనల గురించీ ఒకటి రెండు మాటలు రాయటం జరిగింది. తద్వారా ఆయా పుస్తకాలు చదవాలన్న కుతూహలము కలిగించటమే లక్ష్యం. రకరకాల పుస్తకాలు చదివినవీ, మిత్రులనుండి విన్నవీ, స్వయంగా కన్నవీ పొందుపరచటం జరిగింది. మూలాలు అందించిన గ్రంథ రచయితలకూ, మిత్రులకూ కృతఙ్ఞతలు. చతురోక్తులు ప్రకటించడం ద్వారా ఎవరినీ ఇంచపరచే ఉద్దేశ్యం ఏ కోశానా లేదు. 'కేవలం వ్యక్తుల సరసతను గ్రహించాటానికే' అని మనవి చేసుకుంటున్నాము.

                                       - ద్విభాష్యం రాజేశ్వరరావు

          మన సాహితీవేత్తల చమత్కారాలు హాస్యోక్తులు ప్రోదిచేసి నేటి యువతకు అందివ్వటమే ఈ సమీకరణ ఉద్దేశ్యం. హాస్యోక్తులు చెప్పే సందర్భంలో రచయిత గురించీ వారి రచనల గురించీ ఒకటి రెండు మాటలు రాయటం జరిగింది. తద్వారా ఆయా పుస్తకాలు చదవాలన్న కుతూహలము కలిగించటమే లక్ష్యం. రకరకాల పుస్తకాలు చదివినవీ, మిత్రులనుండి విన్నవీ, స్వయంగా కన్నవీ పొందుపరచటం జరిగింది. మూలాలు అందించిన గ్రంథ రచయితలకూ, మిత్రులకూ కృతఙ్ఞతలు. చతురోక్తులు ప్రకటించడం ద్వారా ఎవరినీ ఇంచపరచే ఉద్దేశ్యం ఏ కోశానా లేదు. 'కేవలం వ్యక్తుల సరసతను గ్రహించాటానికే' అని మనవి చేసుకుంటున్నాము.                                        - ద్విభాష్యం రాజేశ్వరరావు

Features

  • : Hasyalu- Lasyalu
  • : Dvibhashyam Rajeswara Rao
  • : Sahithi Publishers
  • : SAHITYA134
  • : Paperback
  • : 2016
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hasyalu- Lasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam