Happy Days

Rs.175
Rs.175

Happy Days
INR
PRAJASH372
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           హ్యాపీడేస్ అనగానే అందరికి గుర్తొచ్చేది సినిమా.. కాలేజీ జీవితం... యవ్వనం.. ఆకర్షణ... విరహం.. వినోదం.. ఒక్కోసారి విషాదం.. అంతేకాదు తోలి వయసులో మొదలయ్యే తీయని ఉహల పరంపరలు.. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకదానివెంట ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబరుని తలుపుకి తెస్తాయి. ఈ హ్యాపీడేస్ లో నలభై ముగ్గురు యువ - లబ్ద ప్రతిష్ఠుల ఉహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. గమ్యాన్ని నిర్దేశించేది గమనమే.. అనేది ఈ సంపుటిలో రుజువవుతుంది.

              అందరి జీవితాల్లోనూ హ్యాపీ డేస్ హ్యాపీగా గుదిగుచ్చి మన మందికి తెచ్చిన ఘనత గొరుసు జగదీశ్వరరెడ్డి గారిది. ప్రతిజీవితము ఓ పాతంలాగానే అనిపించింది నాకు.

          ఈ పుస్తకం చదివిన ఏ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు నాకు దక్కలేదన్న దుగ్దతో అమ్మాయిలపై దుర్జన్యానికో పాల్పడదు. కారణం వైఫల్యాన్ని కూడా ఓ స్థిరచిత్తంతో తీసుకున్న మా వనమాలి ఇందులో తన జీవిత పాఠాన్ని చెప్పి మానని బుజ్జగిస్తాడు.

           అందుకే స్నేహితులారా.. ఈ పుస్తకం చదవడం ఓ మధురానుభవం. అసలీ టువంటి పుస్తకం మనకి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన రావడమే గొరుసు వారి ప్రత్యేకతకి ఆలోచన పరిధికి నిదర్శనం.

                                                                                                                      - గొరుసు జగదీశ్వర రెడ్డి 

           హ్యాపీడేస్ అనగానే అందరికి గుర్తొచ్చేది సినిమా.. కాలేజీ జీవితం... యవ్వనం.. ఆకర్షణ... విరహం.. వినోదం.. ఒక్కోసారి విషాదం.. అంతేకాదు తోలి వయసులో మొదలయ్యే తీయని ఉహల పరంపరలు.. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకదానివెంట ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబరుని తలుపుకి తెస్తాయి. ఈ హ్యాపీడేస్ లో నలభై ముగ్గురు యువ - లబ్ద ప్రతిష్ఠుల ఉహలున్నాయి... కలలున్నాయి. ఆ కలలు నిజం చేసుకోవడం కోసం వారుపడ్డ తపనలున్నాయి. గమ్యాన్ని నిర్దేశించేది గమనమే.. అనేది ఈ సంపుటిలో రుజువవుతుంది.               అందరి జీవితాల్లోనూ హ్యాపీ డేస్ హ్యాపీగా గుదిగుచ్చి మన మందికి తెచ్చిన ఘనత గొరుసు జగదీశ్వరరెడ్డి గారిది. ప్రతిజీవితము ఓ పాతంలాగానే అనిపించింది నాకు.           ఈ పుస్తకం చదివిన ఏ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు నాకు దక్కలేదన్న దుగ్దతో అమ్మాయిలపై దుర్జన్యానికో పాల్పడదు. కారణం వైఫల్యాన్ని కూడా ఓ స్థిరచిత్తంతో తీసుకున్న మా వనమాలి ఇందులో తన జీవిత పాఠాన్ని చెప్పి మానని బుజ్జగిస్తాడు.            అందుకే స్నేహితులారా.. ఈ పుస్తకం చదవడం ఓ మధురానుభవం. అసలీ టువంటి పుస్తకం మనకి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన రావడమే గొరుసు వారి ప్రత్యేకతకి ఆలోచన పరిధికి నిదర్శనం.                                                                                                                       - గొరుసు జగదీశ్వర రెడ్డి 

Features

  • : Happy Days
  • : Gorusu Jagadeswara Reddy
  • : Prajashakti Book House
  • : PRAJASH372
  • : Paperback
  • : 2018
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Happy Days

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam