Bapu

By Ravi Krishna (Author)
Rs.100
Rs.100

Bapu
INR
VISHALA594
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

మేరు పర్వతాన్ని అద్దంలో చూపాలని...

          కొండంత చిత్ర రచనలో ప్రత్యేక శైలి, సినిమా కళలో తనదైన రమణీయతతో ఆశేష జనావళిని దశాబ్దాలుగా అలరించి తన వశం చేసుకున్న బాపు గారి గురించి ప్రముఖులు వ్యాసాల సంకలనం తీసుకురావటం 'తెనాలి ప్రచురణలు' చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. గోదావరి తీరం బాపు గారి జన్మ స్థలమైనా, కృష్ణాతీరంలోని కళల కాణాచి తెనాలి అత్తగారిల్లు. సుప్రసిద్ధ సినీనటుడు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు అల్లుడు. ఆ రకమైన అనుబంధంతోనూ ఈ పుస్తకం తీసుకురావటాన్ని బాధ్యతగానూ స్వీకరించాం. ఇందులోని వ్యాసాలూ మేరుపర్వతమంత బాపుగారి వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక రచన, సినిమా కళలో ఔన్నత్యాన్ని అద్దంలో చూపిన ప్రయత్నం, ఆ మహానుభావుడిని అభిమానించే అందరినీ సంతృప్తిపరుస్తుందని మా విశ్వాసం.

మేరు పర్వతాన్ని అద్దంలో చూపాలని...           కొండంత చిత్ర రచనలో ప్రత్యేక శైలి, సినిమా కళలో తనదైన రమణీయతతో ఆశేష జనావళిని దశాబ్దాలుగా అలరించి తన వశం చేసుకున్న బాపు గారి గురించి ప్రముఖులు వ్యాసాల సంకలనం తీసుకురావటం 'తెనాలి ప్రచురణలు' చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. గోదావరి తీరం బాపు గారి జన్మ స్థలమైనా, కృష్ణాతీరంలోని కళల కాణాచి తెనాలి అత్తగారిల్లు. సుప్రసిద్ధ సినీనటుడు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు అల్లుడు. ఆ రకమైన అనుబంధంతోనూ ఈ పుస్తకం తీసుకురావటాన్ని బాధ్యతగానూ స్వీకరించాం. ఇందులోని వ్యాసాలూ మేరుపర్వతమంత బాపుగారి వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక రచన, సినిమా కళలో ఔన్నత్యాన్ని అద్దంలో చూపిన ప్రయత్నం, ఆ మహానుభావుడిని అభిమానించే అందరినీ సంతృప్తిపరుస్తుందని మా విశ్వాసం.

Features

  • : Bapu
  • : Ravi Krishna
  • : Tenali Prachuranalu
  • : VISHALA594
  • : Paperback
  • : 2015
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bapu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam