Todokarundina

By Polam Raju Sarada (Author)
Rs.120
Rs.120

Todokarundina
INR
MANIMN0124
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ధవళ ధవళాయైన ఆ సరస్వతి లక్ష్మి తనని కొలిచేవారికి ఏ పళ్లలో కరుణిస్తుందో తెలియదు కానీ తన పేరు పెటుకున్నవారిని సముచితంగా కటాక్షిస్తుందని మరో శారదాగారి రచనలు చదువుకునప్పుడనుకున్నానోసారి. ఇదిగో ఈ శారద గారిని ఇప్పుడు చదువుతున్నపుడు మళ్ళీ అనుకుంటున్నాను న ఊహ సరియైనదేనని.
       కాసంత బొట్టులో నిండు ముఖంతో కనిపించే శారద పొలంరాజుగారిని చుస్తే మా అమ్మ మాత్రమే కాదు ముగురమ్మలకు మూలపుటమ్మ కూడా తలంపుకొస్తుంది నాకు. ఆవిడలో ఓ రచయిత్రిని ఏకకాలంలో దర్శింపజేస్తాయి ఆవిడ రచనలు. ఆధ్యాత్మిక భావపరంపరల వెలువలు ఆదర్శవంతమైన మధ్యతరగతి కుటుంబాగాధలు అందమైన బావసరళితో తెలుగుదనం పరిఢవిల్లే పద్య సుమాలు అలవోకగా జాలువారుతాయి ఈ సవ్యసాచి కాలంనుండి కళంకర్కి పని చేపట్టి అట్టే కాలమవ్వలేదనుట విడ్డురమే అనిపిస్తుంది. కానీ యుదార్దమే మరి!

                                                                  - పొలంరాజు శారద

        ధవళ ధవళాయైన ఆ సరస్వతి లక్ష్మి తనని కొలిచేవారికి ఏ పళ్లలో కరుణిస్తుందో తెలియదు కానీ తన పేరు పెటుకున్నవారిని సముచితంగా కటాక్షిస్తుందని మరో శారదాగారి రచనలు చదువుకునప్పుడనుకున్నానోసారి. ఇదిగో ఈ శారద గారిని ఇప్పుడు చదువుతున్నపుడు మళ్ళీ అనుకుంటున్నాను న ఊహ సరియైనదేనని.       కాసంత బొట్టులో నిండు ముఖంతో కనిపించే శారద పొలంరాజుగారిని చుస్తే మా అమ్మ మాత్రమే కాదు ముగురమ్మలకు మూలపుటమ్మ కూడా తలంపుకొస్తుంది నాకు. ఆవిడలో ఓ రచయిత్రిని ఏకకాలంలో దర్శింపజేస్తాయి ఆవిడ రచనలు. ఆధ్యాత్మిక భావపరంపరల వెలువలు ఆదర్శవంతమైన మధ్యతరగతి కుటుంబాగాధలు అందమైన బావసరళితో తెలుగుదనం పరిఢవిల్లే పద్య సుమాలు అలవోకగా జాలువారుతాయి ఈ సవ్యసాచి కాలంనుండి కళంకర్కి పని చేపట్టి అట్టే కాలమవ్వలేదనుట విడ్డురమే అనిపిస్తుంది. కానీ యుదార్దమే మరి!                                                                  - పొలంరాజు శారద

Features

  • : Todokarundina
  • : Polam Raju Sarada
  • : J P Publications
  • : MANIMN0124
  • : Paperback
  • : 2018
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Todokarundina

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam