Yavanika

By Dr Peddi Ramarao (Author)
Rs.200
Rs.200

Yavanika
INR
NAVCHT0024
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ మధ్యకాలంలో రామారావు రాసిన పద్యనాటక మహానటుల జ్ఞాపకాలు చాలామందికి కళ్ళనీళ్ళు తెప్పించాయి. విడిగా చదివితే అవి అందమైన జ్ఞాపకాల నోస్టాల్జియాలాగే అనిపించవచ్చు. ఈ సంకలనంలో వాటి అంతరార్థం బయటపడుతుంది. నాటకం అనేది ఎంత లోతైన, గాఢమైన అనుభూతిని ఇవ్వగలదో ఈ వ్యాసాలు గుర్తుచేస్తాయి. ఆ అనుభవపు దరిదాపులకైనా చేరడానికి మన నాటకాలు కనీస ప్రయత్నమైనా చేస్తున్నాయా అనే ప్రశ్న లేవనెత్తుతాయి. బహుశా ఇన్నేళ్ళ వ్యాసాలతో, ప్రయత్నాలతో పెద్ది రామారావు వెదుకుతున్నది నాటకానికి మాత్రమే వున్న ఈ అద్భుతశక్తిని ఉర్రూతలూగించే ఆ అనుభవాన్ని, కనిపిస్తున్న, వినిపిస్తున్నదానికి అతీతంగా మనకే తెలియని మనలోని ప్రపంచాలని వెలిగించే ఆ ఇంద్రజాలాన్ని.

                                    - రాజీవ్ వెలిచేటి

         ఈ మధ్యకాలంలో రామారావు రాసిన పద్యనాటక మహానటుల జ్ఞాపకాలు చాలామందికి కళ్ళనీళ్ళు తెప్పించాయి. విడిగా చదివితే అవి అందమైన జ్ఞాపకాల నోస్టాల్జియాలాగే అనిపించవచ్చు. ఈ సంకలనంలో వాటి అంతరార్థం బయటపడుతుంది. నాటకం అనేది ఎంత లోతైన, గాఢమైన అనుభూతిని ఇవ్వగలదో ఈ వ్యాసాలు గుర్తుచేస్తాయి. ఆ అనుభవపు దరిదాపులకైనా చేరడానికి మన నాటకాలు కనీస ప్రయత్నమైనా చేస్తున్నాయా అనే ప్రశ్న లేవనెత్తుతాయి. బహుశా ఇన్నేళ్ళ వ్యాసాలతో, ప్రయత్నాలతో పెద్ది రామారావు వెదుకుతున్నది నాటకానికి మాత్రమే వున్న ఈ అద్భుతశక్తిని ఉర్రూతలూగించే ఆ అనుభవాన్ని, కనిపిస్తున్న, వినిపిస్తున్నదానికి అతీతంగా మనకే తెలియని మనలోని ప్రపంచాలని వెలిగించే ఆ ఇంద్రజాలాన్ని.                                     - రాజీవ్ వెలిచేటి

Features

  • : Yavanika
  • : Dr Peddi Ramarao
  • : 2015 Dec
  • : NAVCHT0024
  • : Navachetana Publishing House
  • : Hardbound
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yavanika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam