Three Greek Tragedies

Rs.200
Rs.200

Three Greek Tragedies
INR
ETCBKT0242
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ప్రాచీన గ్రీసుదేశం, ఆసియా మైనర్ లో ప్రసిద్ధిగాంచిన ఈ విషాదాంత నాటకాలు క్రీస్తుపూర్వం అయిదవ శతాబ్ది నాటికి ఎథెన్స్ లో ఉచ్చస్థితిని అందుకున్నాయి. ఈ ట్రాజడీల రచయితలలో ప్రఖ్యాతి గాంచినవారు ముగ్గురు. ఎస్కిలస్ అతడు వ్రాసిన 80 నాటకాల్లో ఏడు మాత్రమే లభ్యమవుతున్నవి. సోఫొక్లిస్ 123 నాటకాల్లో లభ్యమవుతున్నవి 7. యురిపిడిస్ 90 నాటకాల్లో 19 లభ్యమవుతున్నవి. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం ట్రాజడీలు డయోనైసిస్ ఆరాధకులు గానం చేసే స్తోత్రాలైన డితైరాంబ్ ల నుంచి పరిణామం చెందాయి. ఏక్టర్ నటుడికి సమానమైన గ్రీకు పదం. హైపొక్రైటిస్ అంటే సమాధానం చెప్పేవాడు లేక వివరణ ఇచ్చేవాడు అని అర్థం. ఈ పుస్తకంలో ఉన్న మూడు ట్రాజడీలు అందరు తప్పక చదవగలరు.

Features

  • : Three Greek Tragedies
  • : Dr Lanka Siva Rama Prasad
  • : Lanka Siva Rama Prasad
  • : ETCBKT0242
  • : Paperback
  • : 203
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Three Greek Tragedies

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam