Rakasi Koralu

By Sudheesh Minni (Author), Simhadri Sarojini (Author)
Rs.75
Rs.75

Rakasi Koralu
INR
PRAJASH343
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               రాష్ట్రీయ స్వయం సంఘ్ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభావాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది.

                                            - కెఎన్ పణిక్కర్

               రాష్ట్రీయ స్వయం సంఘ్ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభావాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది.                                             - కెఎన్ పణిక్కర్

Features

  • : Rakasi Koralu
  • : Sudheesh Minni
  • : Prajashakthi Book House
  • : PRAJASH343
  • : Paperback
  • : 2018
  • : 104
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Rakasi Koralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam