Paramahamsa Yoganandula Sookthulu

By Yogoda Satsanga Math (Author)
Rs.40
Rs.40

Paramahamsa Yoganandula Sookthulu
INR
JAICOPBC40
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               ఒక యోగి ఆత్మకథ రచయిత, ఇష్టాగోష్ఠిగా చేసిన ఈ హితబోధల కూర్పు, మన కాలపు గొప్ప ఆధ్యాత్మిక ప్రముఖులలో ఒకరి మనస్సులోకి సన్నిహితమైన దర్శనాన్ని కలిగిస్తుంది. మార్గదర్శకత్వంకోసం, తనవైపు తిరిగినవారి ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చేటప్పుడు పరమహంస గారు తమను నిష్కపటంగా, స్వేచ్చగా, తీక్షణమైన అంతర్దృష్టితో వ్యక్తపరచుకున్నారు. ఒక విచారకమైన సన్నివేశాన్ని, ఎప్పుడు తళుక్కున మెరిసే సమయస్పూర్తితో ఉపశమింపజేయాలో వారికి తప్పకుండా తెలుసు. గూడార్థంగల వేదాంత సత్యాలను రోజూవారీ జీవితానికి కావలసిన సరళమైన, మరిచిపోలేని ఉపదేశాలుగా ఆయన మార్చగలిగారు.

              పరమహంస యోగానందుల సూక్తులు పాఠకుడికి గురుదేవులతో ఆ వ్యక్తిగత సమావేశాలను తెలుసుకొనేలా చేసి, ఒక ఆధ్యాత్మిక ఉత్సాహ  సంపదను, తనను మెరుగుపరుచుకునేందుకు కావలసిన ఆచరణాత్మకమైన సలహాను ఇస్తాయి. మానవజాతిపట్ల ఆయనకున్న దయాపూర్వకమైన అవగాహన, దేవుడికోసం అవధులు లేని ప్రేమ ప్రతి పేజీలోను ప్రకాశిస్తాయి. "పరమహంస యోగానందులు.. వీరిచ్చిన ప్రేరణను ప్రపంచపు అన్ని మూలలా భక్తిగౌరవాలతో పుచ్చుకొన్నారు. తూర్పుదేశాల నుండి వెలువడే ఆధ్యాత్మిక బోధనలో చెప్పనలవిగాని సౌందర్యం ఏదో ఉంది. అది పాశ్చాత్య ఆత్మకు స్వస్థత చేకూర్చి, మార్చగలిగే శక్తిగలది."

                                 - రైడర్స్ రివ్యూ

               ఒక యోగి ఆత్మకథ రచయిత, ఇష్టాగోష్ఠిగా చేసిన ఈ హితబోధల కూర్పు, మన కాలపు గొప్ప ఆధ్యాత్మిక ప్రముఖులలో ఒకరి మనస్సులోకి సన్నిహితమైన దర్శనాన్ని కలిగిస్తుంది. మార్గదర్శకత్వంకోసం, తనవైపు తిరిగినవారి ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చేటప్పుడు పరమహంస గారు తమను నిష్కపటంగా, స్వేచ్చగా, తీక్షణమైన అంతర్దృష్టితో వ్యక్తపరచుకున్నారు. ఒక విచారకమైన సన్నివేశాన్ని, ఎప్పుడు తళుక్కున మెరిసే సమయస్పూర్తితో ఉపశమింపజేయాలో వారికి తప్పకుండా తెలుసు. గూడార్థంగల వేదాంత సత్యాలను రోజూవారీ జీవితానికి కావలసిన సరళమైన, మరిచిపోలేని ఉపదేశాలుగా ఆయన మార్చగలిగారు.               పరమహంస యోగానందుల సూక్తులు పాఠకుడికి గురుదేవులతో ఆ వ్యక్తిగత సమావేశాలను తెలుసుకొనేలా చేసి, ఒక ఆధ్యాత్మిక ఉత్సాహ  సంపదను, తనను మెరుగుపరుచుకునేందుకు కావలసిన ఆచరణాత్మకమైన సలహాను ఇస్తాయి. మానవజాతిపట్ల ఆయనకున్న దయాపూర్వకమైన అవగాహన, దేవుడికోసం అవధులు లేని ప్రేమ ప్రతి పేజీలోను ప్రకాశిస్తాయి. "పరమహంస యోగానందులు.. వీరిచ్చిన ప్రేరణను ప్రపంచపు అన్ని మూలలా భక్తిగౌరవాలతో పుచ్చుకొన్నారు. తూర్పుదేశాల నుండి వెలువడే ఆధ్యాత్మిక బోధనలో చెప్పనలవిగాని సౌందర్యం ఏదో ఉంది. అది పాశ్చాత్య ఆత్మకు స్వస్థత చేకూర్చి, మార్చగలిగే శక్తిగలది."                                  - రైడర్స్ రివ్యూ

Features

  • : Paramahamsa Yoganandula Sookthulu
  • : Yogoda Satsanga Math
  • : Jaico Publications
  • : JAICOPBC40
  • : Paperback
  • : 2016
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Paramahamsa Yoganandula Sookthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam