Kothapaluku

By Vemuri Radha Krishna (Author)
Rs.300
Rs.300

Kothapaluku
INR
EMESCO0733
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         శ్రీ వేమూరి రాదాకృష్ణ ఒక విలక్షణ వ్యక్తి. తానె ఓ పాత్రికేయుడు అయ్యుండి పత్రికాధిపత్యం కూడా నిర్వహించవలసిరావడం నుంచి ఈ విలక్షణత ఏర్పడివుండవచ్చు. ఆయన మాటలతో నాకు పరిచయం తక్కువ. రాతలతో దీర్ఘమైన పరిచయం ఉంది. తాను నమ్మిన విషయాన్ని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం చాలామంది చేయగలరు. కానీ శ్రీ రాదాకృష్ణ అంత నిస్సంకోచంగా - ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలోని అంతఃకోణాలను ఇంత నగ్నంగా ఆవిష్కరించడం చాలా అరుదైన లక్షణం. ఇది ఈ పుస్తకంలో చాలాచోట్ల కనిపిస్తుంది.

          కొత్తపలుకు పేరిట కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాధాకృష్ణ రాస్తున్న వ్యాసాల్లో ఎంపిక చేసినవి ఓ పుస్తకంగా ప్రచురించాలని ఎమెస్కో సంపాదక మండలి భావించడం, అందుకు శ్రీ వేమూరి రాధాకృష్ణ అంగీకరించడం ముదావహం. ఈ సమీక్షలు గత ఆరు సంవత్సరాలుగా జరిగిన రాజకీయ పరిణామాలను మన ముందుంచడమే కాకుండా, ఆ సంఘటనల వెనుక వున్న మానవీయ, అమానవీయ పార్శ్వాలను ఆవిష్కరించడం చదువరులకు ఎంతో ఉపయోగపడుతోంది.

                                - ఎమెస్కో విజయకుమార్

         శ్రీ వేమూరి రాదాకృష్ణ ఒక విలక్షణ వ్యక్తి. తానె ఓ పాత్రికేయుడు అయ్యుండి పత్రికాధిపత్యం కూడా నిర్వహించవలసిరావడం నుంచి ఈ విలక్షణత ఏర్పడివుండవచ్చు. ఆయన మాటలతో నాకు పరిచయం తక్కువ. రాతలతో దీర్ఘమైన పరిచయం ఉంది. తాను నమ్మిన విషయాన్ని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పడం చాలామంది చేయగలరు. కానీ శ్రీ రాదాకృష్ణ అంత నిస్సంకోచంగా - ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలోని అంతఃకోణాలను ఇంత నగ్నంగా ఆవిష్కరించడం చాలా అరుదైన లక్షణం. ఇది ఈ పుస్తకంలో చాలాచోట్ల కనిపిస్తుంది.           కొత్తపలుకు పేరిట కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాధాకృష్ణ రాస్తున్న వ్యాసాల్లో ఎంపిక చేసినవి ఓ పుస్తకంగా ప్రచురించాలని ఎమెస్కో సంపాదక మండలి భావించడం, అందుకు శ్రీ వేమూరి రాధాకృష్ణ అంగీకరించడం ముదావహం. ఈ సమీక్షలు గత ఆరు సంవత్సరాలుగా జరిగిన రాజకీయ పరిణామాలను మన ముందుంచడమే కాకుండా, ఆ సంఘటనల వెనుక వున్న మానవీయ, అమానవీయ పార్శ్వాలను ఆవిష్కరించడం చదువరులకు ఎంతో ఉపయోగపడుతోంది.                                 - ఎమెస్కో విజయకుమార్

Features

  • : Kothapaluku
  • : Vemuri Radha Krishna
  • : Emesco Publishers
  • : EMESCO0733
  • : Paperback
  • : 2015
  • : 800
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kothapaluku

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam