Kalala Railu

By Santha Sundari (Author)
Rs.250
Rs.250

Kalala Railu
INR
HYDBOOK128
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        "అద్భుతమైన పుస్తకం. జాతుల గురించి అమెరికన్ చరిత్ర గురించి కొన్ని అంశాలను బలంగా చర్చకు పెట్టిన పుస్తకం...."

                                                         - బరాక్ ఒబామా 

        మంచి పుస్తకం చదివిన అనుభూతికి మారేది సతి రాదు. పదాలు బాషా ద్వారానే అది మనల్ని మరో ప్రాంతానికి మారో ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. ఇప్పుడే 'అండర్ గ్రౌండ్ రల్ రోడ్ ' పూర్తీ చేశాను. మన ఎముకల మూలుగుల్లోకి ఇంకిపోయి ఎప్పటికి అక్కడే ఉండిపోయే ఒక పుస్తకం చాల అరుదుగా తారసపడుతుంది. అలాంటిదే ఇది. గొప్ప నైపుణ్యం కనబరిచిన రచన. ఈ మాటను నేను ఆషామాషీగా అనడం లేదు.

                                                          - ఓప్రా విన్ ఫ్రే ఓ మేగజైన్ 

      మంత్రముగ్దుల్ని చేసే బీభత్స రచన. దీని కథ సాహిత్యపరంగా అత్యున్నతమైనది చరిత్రపరంగా అతి కిరాతకమైనది. అందరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.

                                                          - పబ్లిషర్ వీక్లి 

        "అద్భుతమైన పుస్తకం. జాతుల గురించి అమెరికన్ చరిత్ర గురించి కొన్ని అంశాలను బలంగా చర్చకు పెట్టిన పుస్తకం...."                                                          - బరాక్ ఒబామా          మంచి పుస్తకం చదివిన అనుభూతికి మారేది సతి రాదు. పదాలు బాషా ద్వారానే అది మనల్ని మరో ప్రాంతానికి మారో ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. ఇప్పుడే 'అండర్ గ్రౌండ్ రల్ రోడ్ ' పూర్తీ చేశాను. మన ఎముకల మూలుగుల్లోకి ఇంకిపోయి ఎప్పటికి అక్కడే ఉండిపోయే ఒక పుస్తకం చాల అరుదుగా తారసపడుతుంది. అలాంటిదే ఇది. గొప్ప నైపుణ్యం కనబరిచిన రచన. ఈ మాటను నేను ఆషామాషీగా అనడం లేదు.                                                           - ఓప్రా విన్ ఫ్రే ఓ మేగజైన్        మంత్రముగ్దుల్ని చేసే బీభత్స రచన. దీని కథ సాహిత్యపరంగా అత్యున్నతమైనది చరిత్రపరంగా అతి కిరాతకమైనది. అందరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.                                                           - పబ్లిషర్ వీక్లి 

Features

  • : Kalala Railu
  • : Santha Sundari
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK128
  • : Paperback
  • : 2018
  • : 290
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kalala Railu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam