Cinare Abhimaniga

By Maddali Raghuram (Author)
Rs.100
Rs.100

Cinare Abhimaniga
INR
KINNERAPU2
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సినారె ఒక కవివృక్షం

కవిత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న మహావటవృక్షం

అ భుజానికి పుట్టిన ఊడలు మహాకావ్యాలు

ఒక నాగార్జునసాగరం.. ఒక కర్పూర వసంతరాయులు.. ఒక విశ్వంభర

ఆ చెట్టు చాచిన చేతులన్నీ కొమ్మలు కాదు.. కవితా సంపుటాలు

ఆ రేమ్మలన్నీ జనం నాలుకల మీదకు విస్తరించిన సినిమా పాటలు

ఆకులు పాత్రహరితాన్ని పంచుతున్న లలితగీతాలు

ఆ వటవృక్ష శిఖరం మీద మొలిచిన చిగురుటాకులు

ప్రతినిత్యం వేదికలపైన ధ్వనించే చిరు ఉపన్యాసాలు

మఱ్ఱిచెట్టు కింద మరో మొలక మొలవనున్నది

లోకమెరిగిన సత్యం కానీ

ఈ సాహితీ తరుచ్చాయలో ఎన్నెన్ని హరితాంకురాలు

మొలిచే ప్రతి మొలక ఒక ప్రవర్థమాన కవిగా మారుతుంది కనుక

లోక సత్యం వేరు.. సాహితీలోక సమ్మాన్యత్వం వేరు..

ఈ మహానీయత్వం వేరు ఆ మహావృక్షపు ప్రతి కోణంలోను తొణికిసలాడుతుంది

అందుకే ఆ చెట్టు కింద పరచుకోన్నది నీడ కాదు 

ఆ ఆవరణం ఒక వెన్నెల వాడ

ఆ లేతవెన్నెల వెలుగుల సాక్షిగా

అక్కడ ఓ కవనవనమే పుట్టింది..

అది సినారె కీర్తిని దిగంతాలకు పరిమళించే బృందావనమై నిలిచింది

అందుకే సినారె లలిత లలిత హరిత పక్షం.

సినారె ఒక కవివృక్షం కవిత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న మహావటవృక్షం అ భుజానికి పుట్టిన ఊడలు మహాకావ్యాలు ఒక నాగార్జునసాగరం.. ఒక కర్పూర వసంతరాయులు.. ఒక విశ్వంభర ఆ చెట్టు చాచిన చేతులన్నీ కొమ్మలు కాదు.. కవితా సంపుటాలు ఆ రేమ్మలన్నీ జనం నాలుకల మీదకు విస్తరించిన సినిమా పాటలు ఆకులు పాత్రహరితాన్ని పంచుతున్న లలితగీతాలు ఆ వటవృక్ష శిఖరం మీద మొలిచిన చిగురుటాకులు ప్రతినిత్యం వేదికలపైన ధ్వనించే చిరు ఉపన్యాసాలు మఱ్ఱిచెట్టు కింద మరో మొలక మొలవనున్నది లోకమెరిగిన సత్యం కానీ ఈ సాహితీ తరుచ్చాయలో ఎన్నెన్ని హరితాంకురాలు మొలిచే ప్రతి మొలక ఒక ప్రవర్థమాన కవిగా మారుతుంది కనుక లోక సత్యం వేరు.. సాహితీలోక సమ్మాన్యత్వం వేరు.. ఈ మహానీయత్వం వేరు ఆ మహావృక్షపు ప్రతి కోణంలోను తొణికిసలాడుతుంది అందుకే ఆ చెట్టు కింద పరచుకోన్నది నీడ కాదు  ఆ ఆవరణం ఒక వెన్నెల వాడ ఆ లేతవెన్నెల వెలుగుల సాక్షిగా అక్కడ ఓ కవనవనమే పుట్టింది.. అది సినారె కీర్తిని దిగంతాలకు పరిమళించే బృందావనమై నిలిచింది అందుకే సినారె లలిత లలిత హరిత పక్షం.

Features

  • : Cinare Abhimaniga
  • : Maddali Raghuram
  • : Kinnera Publications
  • : KINNERAPU2
  • : Paperback
  • : 2017
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cinare Abhimaniga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam